ఇతిహాసం అనే వ్యాస పరంపర ఆంధ్రజ్యోతి దినపత్రిక 'నవ్య' విభాగంలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఈ వ్యాసాలలో చాలాసార్లు చెప్పినట్లు, పురాణేతిహాసాలు పాత్ర ప్రధానాలు కావు. వాటిలో ధర్మభోద ప్రధానం(ఆ ధర్మాన్ని మనం ఈనాడు ధర్మంగా అంగీకరిస్తామా లేదా అన్నది వేరే విషయం). దర్మాదర్మాల సంఘర్షణ, ఆదర్శామనవ చిత్రీకరణ, మనవ జీవితం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనలు, భక్తీతత్వం - ఇవన్ని ప్రధానం. వాటికీ కధలు ఒక నెపం మాత్రమే. పాత్రలు సంకేతాలు మాత్రమే. కనక, ఒక్కోసారి కొన్ని పాత్రలు హటాత్తుగా వచ్చి, అసంపూర్ణంగా మిగిలిపోయినట్లు అనిపించవచ్చు. అతి విస్తృతమైన భూమిక నేపధ్యంగా నడిచే పురాణేతిహాసాల్లో పాత్రలన్నింటికి ఎవరి కర్తవ్యాలు వాళ్ళకుంటాయి. అవన్నీ ఎదో ఒక ప్రయోజనం కోసం వచ్చినవే. ఈ పరిధుల్లోంచి చూసిన వాటిలో ఒక వ్యక్తిత్వం తలుకులీనుతూ ఉంటుంది. అందుకే వారిని సృష్టించిన కారణాన్ని, వారి వ్యక్తిత్వాన్ని రెండిటిని గుర్తుంచుకొని వాళ్ళను అర్ధం చేసుకోవలసివుంటుంది.
సత్యవతి, అంబ, కుంతీదేవి, గాంధారి, సీత.... వంటి నారిమణుల జీవితం, వ్యక్తిత్వం ఈ పుస్తకం పుస్తకం ద్వారా తెలుసుకోగలుగుతారు.
ఇతిహాసం అనే వ్యాస పరంపర ఆంధ్రజ్యోతి దినపత్రిక 'నవ్య' విభాగంలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఈ వ్యాసాలలో చాలాసార్లు చెప్పినట్లు, పురాణేతిహాసాలు పాత్ర ప్రధానాలు కావు. వాటిలో ధర్మభోద ప్రధానం(ఆ ధర్మాన్ని మనం ఈనాడు ధర్మంగా అంగీకరిస్తామా లేదా అన్నది వేరే విషయం). దర్మాదర్మాల సంఘర్షణ, ఆదర్శామనవ చిత్రీకరణ, మనవ జీవితం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనలు, భక్తీతత్వం - ఇవన్ని ప్రధానం. వాటికీ కధలు ఒక నెపం మాత్రమే. పాత్రలు సంకేతాలు మాత్రమే. కనక, ఒక్కోసారి కొన్ని పాత్రలు హటాత్తుగా వచ్చి, అసంపూర్ణంగా మిగిలిపోయినట్లు అనిపించవచ్చు. అతి విస్తృతమైన భూమిక నేపధ్యంగా నడిచే పురాణేతిహాసాల్లో పాత్రలన్నింటికి ఎవరి కర్తవ్యాలు వాళ్ళకుంటాయి. అవన్నీ ఎదో ఒక ప్రయోజనం కోసం వచ్చినవే. ఈ పరిధుల్లోంచి చూసిన వాటిలో ఒక వ్యక్తిత్వం తలుకులీనుతూ ఉంటుంది. అందుకే వారిని సృష్టించిన కారణాన్ని, వారి వ్యక్తిత్వాన్ని రెండిటిని గుర్తుంచుకొని వాళ్ళను అర్ధం చేసుకోవలసివుంటుంది. సత్యవతి, అంబ, కుంతీదేవి, గాంధారి, సీత.... వంటి నారిమణుల జీవితం, వ్యక్తిత్వం ఈ పుస్తకం పుస్తకం ద్వారా తెలుసుకోగలుగుతారు.© 2017,www.logili.com All Rights Reserved.