విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన భ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్.నాగరాజ్ గారు.అపారమైన అనుభవం గల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు. మేధావి బి.ఆర్.అంబేద్కర్ గారి భావాల్ని క్రోడీకరించి ముందుకు తేవడమే ఈ పుస్తక సారాంశం.
ఈ పుస్తకం పూర్తిగా కర్ణాటక దళిత ఉద్యమం పట్ల అవగాహనా పునాదిగా రాసినది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఇది ఒక సహ యాత్రికుడి ప్రతిధ్వని లాంటిది. అయితే దేశవ్యాప్తంగా వచ్చిన దళిత ఉద్యమాలన్నిటికి సర్వసామాన్యమైన చర్చనీయాంశాలు, విషయాలు ఇందులో ఉన్నందువల్ల, జాతీయ సందర్భంలో కూడా దీనికి ప్రాసంగికత ఉంటుందని విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకంలో ఆలోచనలు కూడా గత పదిహేనేళ్ళలో కర్ణాటక దళిత ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలు, రచయితలతో నా చర్చల నుండి ఏర్పడినవే. ముఖ్యంగా నాకు ఎంతో ప్రేరణ నిచ్చిన శ్రీ ఎస్.జాఫెట్, శ్రీ ఎస్.మరిస్వామి, దళితుల విముక్తి గురించి వారి అభిప్రాయాలు, నన్ను లోతుగా ఆలోచింపజేసి, దళిత ఉద్యమం పై ఒక అద్యయనం రాసేలా చేసాయి.ఈ పుస్తకం చదివిన తరువాత మీకు ఒక దళితుడి ఆవేదన పూర్తిగా అర్ధమౌతుందని ఆశిస్తున్నాను.
- డి ఆర్ నాగరాజ్
'
విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన భ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్.నాగరాజ్ గారు.అపారమైన అనుభవం గల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు. మేధావి బి.ఆర్.అంబేద్కర్ గారి భావాల్ని క్రోడీకరించి ముందుకు తేవడమే ఈ పుస్తక సారాంశం. ఈ పుస్తకం పూర్తిగా కర్ణాటక దళిత ఉద్యమం పట్ల అవగాహనా పునాదిగా రాసినది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఇది ఒక సహ యాత్రికుడి ప్రతిధ్వని లాంటిది. అయితే దేశవ్యాప్తంగా వచ్చిన దళిత ఉద్యమాలన్నిటికి సర్వసామాన్యమైన చర్చనీయాంశాలు, విషయాలు ఇందులో ఉన్నందువల్ల, జాతీయ సందర్భంలో కూడా దీనికి ప్రాసంగికత ఉంటుందని విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకంలో ఆలోచనలు కూడా గత పదిహేనేళ్ళలో కర్ణాటక దళిత ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలు, రచయితలతో నా చర్చల నుండి ఏర్పడినవే. ముఖ్యంగా నాకు ఎంతో ప్రేరణ నిచ్చిన శ్రీ ఎస్.జాఫెట్, శ్రీ ఎస్.మరిస్వామి, దళితుల విముక్తి గురించి వారి అభిప్రాయాలు, నన్ను లోతుగా ఆలోచింపజేసి, దళిత ఉద్యమం పై ఒక అద్యయనం రాసేలా చేసాయి.ఈ పుస్తకం చదివిన తరువాత మీకు ఒక దళితుడి ఆవేదన పూర్తిగా అర్ధమౌతుందని ఆశిస్తున్నాను. - డి ఆర్ నాగరాజ్ '
© 2017,www.logili.com All Rights Reserved.