" అతడికిద్దరు కొడుకులు. వృద్దాప్యం పైన పడగానే పెద్దకోడుకుని తన వృద్దాప్యం తీసుకుని యవ్వనం ఇమ్మన్నాడు. అతడు నిరాకరించేసరికి చంపబోయాడు. గత్యంతరం లేక చెప్పినట్టు విన్నాడు. వృద్దాప్యపు రోగాల్తో కొద్దికాలానికే మరణించాడు పెద్దకొడుకు. కొన్నేళ్ళకి రారాజు మళ్ళీ వృద్దుడయ్యాడు. యవ్వనవ భోగాలకు అలవాటుపడ్డ రారాజు చిన్నకోడుకుని అర్ధించాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన అతడు యవ్వనాన్ని తృణప్రాయంగా భావించి ఇచ్చి వృద్దాప్యాన్ని స్వీకరించాడు. భగవత్సేవలో మునిగిపోయాడు. అతడే ప్రహ్లాదుడు."
చల్లటి మంచుముక్కతో నరాన్ని కోసినట్టు విలవిల్లాడాడు జయంతుడు.
అంతటి రాక్షసాధముడ్ని చంపే శక్తీ యుక్తి జయంతుని వద్ద ఉన్నాయా?
ఒక మంచి జానపద గాధను చాలా సంవత్సరాల తర్వాత చదవగలుగుతున్నాము.
" అతడికిద్దరు కొడుకులు. వృద్దాప్యం పైన పడగానే పెద్దకోడుకుని తన వృద్దాప్యం తీసుకుని యవ్వనం ఇమ్మన్నాడు. అతడు నిరాకరించేసరికి చంపబోయాడు. గత్యంతరం లేక చెప్పినట్టు విన్నాడు. వృద్దాప్యపు రోగాల్తో కొద్దికాలానికే మరణించాడు పెద్దకొడుకు. కొన్నేళ్ళకి రారాజు మళ్ళీ వృద్దుడయ్యాడు. యవ్వనవ భోగాలకు అలవాటుపడ్డ రారాజు చిన్నకోడుకుని అర్ధించాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన అతడు యవ్వనాన్ని తృణప్రాయంగా భావించి ఇచ్చి వృద్దాప్యాన్ని స్వీకరించాడు. భగవత్సేవలో మునిగిపోయాడు. అతడే ప్రహ్లాదుడు." చల్లటి మంచుముక్కతో నరాన్ని కోసినట్టు విలవిల్లాడాడు జయంతుడు. అంతటి రాక్షసాధముడ్ని చంపే శక్తీ యుక్తి జయంతుని వద్ద ఉన్నాయా? ఒక మంచి జానపద గాధను చాలా సంవత్సరాల తర్వాత చదవగలుగుతున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.