వినూత్న ఇతివృత్తాన్ని కథావస్తువుగా తీసుకుని సింహప్రసాద్ రచించిన నాటకం "దాడి", రచన వల్ల ప్రదర్శన జనరంజకం అయ్యిందో , ప్రదర్శనా వైవిద్యం వల్ల రచనకు గుర్తింపు వచ్చిందో చెప్పలేనంతగా ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంగ నిర్దేశనం, ప్రదర్శన సూచనలు, సంభాషణల్లో సంఘర్షణ, పాత్ర చిత్రణలో భావోద్వేగాలు పండించిన తీరు ఆయనలో నటుడు, దర్శకుడు దాగి వున్నారేమో అనిపిస్తుంది.