దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీతిధి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయంతో చెప్పబడినది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీకామహావిద్యనీ ఆరాదిస్తే సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి, శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజ్యత సాధకుడికి లభిస్తుంది.
శ్రీ కాళీసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీకాళీదేవి గురించి, వివిధ రకాలైన కాళీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీకాళీదేవి అష్టోత్తర, సహస్త్రనామాలు కవచ హృదయ స్తోత్రాలు, జప, హోమ విధానాలతో సహా ఈ పుస్తకంలో అందించారు. శ్రీ కాళీసాధన ఉపాసించి దేవి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ...
- జయంతి చక్రవర్తి
దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీతిధి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయంతో చెప్పబడినది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీకామహావిద్యనీ ఆరాదిస్తే సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి, శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజ్యత సాధకుడికి లభిస్తుంది. శ్రీ కాళీసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీకాళీదేవి గురించి, వివిధ రకాలైన కాళీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీకాళీదేవి అష్టోత్తర, సహస్త్రనామాలు కవచ హృదయ స్తోత్రాలు, జప, హోమ విధానాలతో సహా ఈ పుస్తకంలో అందించారు. శ్రీ కాళీసాధన ఉపాసించి దేవి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ... - జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.