శ్రీ భువనేశ్వరీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా, శ్రీ భువనేశ్వరీ దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ భువనేశ్వరీ అష్టోత్తర, సహస్ర నామాలు, కవచ హృదయ స్తోత్రాలు, జప హోమ విధానాలతో సహా మీకందించారు.
దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీభువనేశ్వరిదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈమాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమితిధి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి ఈవిద్యను ఉపాసిస్తే ఆసాధకుడికి మూడోకన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్దుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
- జయంతి చక్రవర్తి
శ్రీ భువనేశ్వరీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా, శ్రీ భువనేశ్వరీ దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ భువనేశ్వరీ అష్టోత్తర, సహస్ర నామాలు, కవచ హృదయ స్తోత్రాలు, జప హోమ విధానాలతో సహా మీకందించారు. దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీభువనేశ్వరిదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈమాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమితిధి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి ఈవిద్యను ఉపాసిస్తే ఆసాధకుడికి మూడోకన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్దుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. - జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.