పూజకోటి సమంస్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటిసమం హోమం, హోమకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయం అని శాస్త్రవచనం. మనందరికీ పూజలు స్తోత్రాలు చేయటం వచ్చు. ఎంతో కాలంగా ఎందరో భక్తులు తమతమ ఇష్టదైవాలకి శక్త్యానుసారం పూజలు స్తోత్రాలు చేస్తున్నారు. వీటికి తగ్గ ఫలితాలు పొందుతున్నారు. అయితే మంత్రశాస్త్రం, జపహోమాల వల్ల మాత్రమే సాధకులకి దేవతానుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతుంది. అందుకే సాధకులు కేవలం పూజా స్తోత్రాలు కాకుండా తమ ఇష్టదైవతల్ని జప - హోమ విధానాల ద్వారా సంతృప్తిపరిచి వారి కటాక్షాన్ని పొందవచ్చు.
శ్రీ స్వామివారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతో పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించారు. ఆ ప్రణాళికలో భాగంగా ఏడవ గ్రంధమైన శ్రీ ధుమావతిసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ ధుమావతి దేవి గురించి, వివిధ రకాలైన ధుమావతి మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ ధుమావతి అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని సంకలనంగా రూపొందించి మికందిస్తున్నారు.
- జయంతి చక్రవర్తి
పూజకోటి సమంస్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటిసమం హోమం, హోమకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయం అని శాస్త్రవచనం. మనందరికీ పూజలు స్తోత్రాలు చేయటం వచ్చు. ఎంతో కాలంగా ఎందరో భక్తులు తమతమ ఇష్టదైవాలకి శక్త్యానుసారం పూజలు స్తోత్రాలు చేస్తున్నారు. వీటికి తగ్గ ఫలితాలు పొందుతున్నారు. అయితే మంత్రశాస్త్రం, జపహోమాల వల్ల మాత్రమే సాధకులకి దేవతానుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతుంది. అందుకే సాధకులు కేవలం పూజా స్తోత్రాలు కాకుండా తమ ఇష్టదైవతల్ని జప - హోమ విధానాల ద్వారా సంతృప్తిపరిచి వారి కటాక్షాన్ని పొందవచ్చు. శ్రీ స్వామివారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతో పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించారు. ఆ ప్రణాళికలో భాగంగా ఏడవ గ్రంధమైన శ్రీ ధుమావతిసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ ధుమావతి దేవి గురించి, వివిధ రకాలైన ధుమావతి మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ ధుమావతి అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని సంకలనంగా రూపొందించి మికందిస్తున్నారు. - జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.