ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు.
ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికీ ఒక్కో విద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీ మాతంగీ దేవి గురించి, వివిధ రకాలైన మాతంగీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ మాతంగీ అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీకందిస్తున్నారు.
మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీమాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య, వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిధి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘశ్యామలా, ఉచ్చిష్ణచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని వ్యవహరిస్తారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మంత్రసిద్ధులు కావలిసిందిగా కోరుతూ అందరికీ శ్రీ మాతంగీ మాత దివ్యానుగ్రహం లభించాలని ఆశిస్తూ...
- జయంతి చక్రవర్తి
ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు. ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికీ ఒక్కో విద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీ మాతంగీ దేవి గురించి, వివిధ రకాలైన మాతంగీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ మాతంగీ అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీకందిస్తున్నారు. మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీమాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య, వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిధి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘశ్యామలా, ఉచ్చిష్ణచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని వ్యవహరిస్తారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మంత్రసిద్ధులు కావలిసిందిగా కోరుతూ అందరికీ శ్రీ మాతంగీ మాత దివ్యానుగ్రహం లభించాలని ఆశిస్తూ... - జయంతి చక్రవర్తి
© 2017,www.logili.com All Rights Reserved.