కృష్ణమూర్తి అర్థం కాడండీ అనే వారున్నారు. ఈ పుస్తకాన్ని చదివి చూస్తే అలా అనరేమో.
ఉద్దేశపూర్వకమైన కర్మను మనమెరిగున్నాం. ఉద్దేశరహితమన కర్మమనమెరుగుదుమా?
ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కర్మ మనలోనుండి సహజంగా, అప్రయత్నంగా ఉదయిస్తుంది?
ఇలాంటి విషయాలన్నీ కృష్ణమూర్తి పుస్తకాల్లో, ప్రసంగాల్లో తరుస్తుంటారు. నీలోకి నీవెలా వెళ్ళాలో విశదీకరిస్తారుంటారు.
తన మాటలతో నీ ముందర ఒక అద్దం నిలబెడతారు. ఆ అద్దంలో నీ మనసు ప్రవర్తిల్లే తీరు నీకు కనిపించనారంభిస్తుంది.
విముక్తినిచ్చేది కృష్ణమూర్తి కాదు, నిన్ను నువ్వే విముక్తుణ్ణి చేసుకుంటావు. అయితే కృష్ణమూర్తి నీకొక ఆప్తుడిగా,
కళ్యాణమిత్రుడిగా సహాయపడుతుంటాడు.
కృష్ణమూర్తి అర్థం కాడండీ అనే వారున్నారు. ఈ పుస్తకాన్ని చదివి చూస్తే అలా అనరేమో. ఉద్దేశపూర్వకమైన కర్మను మనమెరిగున్నాం. ఉద్దేశరహితమన కర్మమనమెరుగుదుమా? ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కర్మ మనలోనుండి సహజంగా, అప్రయత్నంగా ఉదయిస్తుంది? ఇలాంటి విషయాలన్నీ కృష్ణమూర్తి పుస్తకాల్లో, ప్రసంగాల్లో తరుస్తుంటారు. నీలోకి నీవెలా వెళ్ళాలో విశదీకరిస్తారుంటారు. తన మాటలతో నీ ముందర ఒక అద్దం నిలబెడతారు. ఆ అద్దంలో నీ మనసు ప్రవర్తిల్లే తీరు నీకు కనిపించనారంభిస్తుంది. విముక్తినిచ్చేది కృష్ణమూర్తి కాదు, నిన్ను నువ్వే విముక్తుణ్ణి చేసుకుంటావు. అయితే కృష్ణమూర్తి నీకొక ఆప్తుడిగా, కళ్యాణమిత్రుడిగా సహాయపడుతుంటాడు.© 2017,www.logili.com All Rights Reserved.