హైందవ పురాణాలలో వేదాలలో దాగి ఉన్న ఆధునిక శాస్త్రీయ రహస్యాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంధమే ఈ వేదాగ్ని. "వేదాగ్ని" లోని విషయాలు
- శమీ వృక్షానికి మరియు అగ్నికీగల సంబంధం ఏమిటి?
- బ్రహ్మాస్త్రం నిజంగా ఉన్నదా?
- ద్వాపరయుగం నాటి అశ్వద్ధామ ఈనాటికీ జీవించి ఉన్నాడా?
- శిరస్సు రూపంలో పూజలందుకుంటున్న బర్బరీకుని వృత్తాంతం?
- హైందవ మతంలో తాంత్రిక విధానాలు?
- ప్రాచీన హైందవ మహర్షులకి ఖగోళ శాస్త్ర రహస్యాలు తెలుసా?
- వేదకాలంలో మాంసాహారం తీసుకునేవారా?
- ఇస్లాంమతంలో ఆకుపచ్చరంగును పవిత్రంగా ఎందుకు భావిస్తారు?
- శకునాలు భావిష్యత్ ను సుచిస్తాయా?
- వేదాలలో, పురాణాలలో అగ్నిదేవుని యొక్క ప్రాముఖ్యత?
- వేదాలలో సైన్స్?
- యజ్ఞాల మంత్రాల మర్మం ఏమిటి?
- జమ్మిచెట్టుకీ మరియు అగ్నికీ సంబంధం ఏమిటి?
- హైందవ సాంప్రదాయంలో షష్టిపూర్తి ప్రాధాన్యత?
- భూలోక అమృతం "తేనే" విశేషాలు?
- బజ్ రంగ్ బలి అంటే ఎవరు?
- ఇప్పపూల విశేషాలు?
- పురాణాల్లో చెప్పబడిన అరణ్యాలు?
- నెయ్యి ఉపయోగాలు ఏమిటి?
- అగ్ని నక్షత్రం అంటే ఏమిటి?
- మత్స్య కన్యల మిస్టరీ?
- పక్షితీర్ధం మిస్టరీ ఏమిటి?
- ఆయుర్వేద అద్భుతం నాడీపరీక్ష?
- సూర్యకాంతితో ఔషధ తయారీ?
- స్వప్నాలలో భవిష్యత్తు తెలుస్తుందా?
ఇంకా అనేక విషయాలను వేదాగ్ని ద్వారా వేదాలలో దాగి వున్న రహస్యాలను చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
- శ్రీధరన్ కాండూరి
హైందవ పురాణాలలో వేదాలలో దాగి ఉన్న ఆధునిక శాస్త్రీయ రహస్యాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంధమే ఈ వేదాగ్ని. "వేదాగ్ని" లోని విషయాలు - శమీ వృక్షానికి మరియు అగ్నికీగల సంబంధం ఏమిటి? - బ్రహ్మాస్త్రం నిజంగా ఉన్నదా? - ద్వాపరయుగం నాటి అశ్వద్ధామ ఈనాటికీ జీవించి ఉన్నాడా? - శిరస్సు రూపంలో పూజలందుకుంటున్న బర్బరీకుని వృత్తాంతం? - హైందవ మతంలో తాంత్రిక విధానాలు? - ప్రాచీన హైందవ మహర్షులకి ఖగోళ శాస్త్ర రహస్యాలు తెలుసా? - వేదకాలంలో మాంసాహారం తీసుకునేవారా? - ఇస్లాంమతంలో ఆకుపచ్చరంగును పవిత్రంగా ఎందుకు భావిస్తారు? - శకునాలు భావిష్యత్ ను సుచిస్తాయా? - వేదాలలో, పురాణాలలో అగ్నిదేవుని యొక్క ప్రాముఖ్యత? - వేదాలలో సైన్స్? - యజ్ఞాల మంత్రాల మర్మం ఏమిటి? - జమ్మిచెట్టుకీ మరియు అగ్నికీ సంబంధం ఏమిటి? - హైందవ సాంప్రదాయంలో షష్టిపూర్తి ప్రాధాన్యత? - భూలోక అమృతం "తేనే" విశేషాలు? - బజ్ రంగ్ బలి అంటే ఎవరు? - ఇప్పపూల విశేషాలు? - పురాణాల్లో చెప్పబడిన అరణ్యాలు? - నెయ్యి ఉపయోగాలు ఏమిటి? - అగ్ని నక్షత్రం అంటే ఏమిటి? - మత్స్య కన్యల మిస్టరీ? - పక్షితీర్ధం మిస్టరీ ఏమిటి? - ఆయుర్వేద అద్భుతం నాడీపరీక్ష? - సూర్యకాంతితో ఔషధ తయారీ? - స్వప్నాలలో భవిష్యత్తు తెలుస్తుందా? ఇంకా అనేక విషయాలను వేదాగ్ని ద్వారా వేదాలలో దాగి వున్న రహస్యాలను చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. - శ్రీధరన్ కాండూరి
© 2017,www.logili.com All Rights Reserved.