ఈ పుస్తకం లో
కుక్కల పెంపకం,
ప్రతి వ్యాధి యొక్క లక్షణాలు,
వ్యాధులు చికిత్స,
తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది.
లక్షణాన్ని బట్టి ఏ మందు అవసరమో దానినే వాడాలి. కాకపోతే ఆ వ్యాధికి చాలా మందులు పనిచేస్తాయి. అలాగనే ఒక మందు చాలా వ్యాధులకు పనిచేస్తుంది. వ్యాధి లక్షణాలు చూసి మందు ఎన్నుకోవడంలో జాగ్రత్త వహించాలి. అల్లోపతి వైద్యం లాగా చాలా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు రకాల మందులు వాడితే సరిపోతుంది.
ఈ పుస్తకం లో కుక్కల పెంపకం, ప్రతి వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధులు చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. లక్షణాన్ని బట్టి ఏ మందు అవసరమో దానినే వాడాలి. కాకపోతే ఆ వ్యాధికి చాలా మందులు పనిచేస్తాయి. అలాగనే ఒక మందు చాలా వ్యాధులకు పనిచేస్తుంది. వ్యాధి లక్షణాలు చూసి మందు ఎన్నుకోవడంలో జాగ్రత్త వహించాలి. అల్లోపతి వైద్యం లాగా చాలా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు రకాల మందులు వాడితే సరిపోతుంది.© 2017,www.logili.com All Rights Reserved.