మనది కులాధిపత్య రాజ్యం. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలలో రెండుమూడు భూస్వామ్య కులాల పెత్తనమే సాగుతుంది. దళితులు, బహుజనులు, మైనారిటీలు సామాజిక ఆర్ధిక శాస్త్రం మీద సాధికారిత ఉన్న దళిత బహుజన మేధావి. సామాజిక విప్లవాలలో ఆరితేరిన యోధుడు.అగ్ర కులాల రాజకీయాధికారంలో వీళ్ళు సంపదనేలా కోల్పోతున్నారో, దోపిడీకేలా గురవుతున్నారో సప్రమాణంగా చెప్పిన గ్రంథమిది. దళిత బహుజన మైనారిటీలకు ఇదొక సామాజిక రాజకీయ సాహిత్య విజ్ఞాన సర్వస్వంగా ఉపకరిస్తుంది.
మనది కులాధిపత్య రాజ్యం. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలలో రెండుమూడు భూస్వామ్య కులాల పెత్తనమే సాగుతుంది. దళితులు, బహుజనులు, మైనారిటీలు సామాజిక ఆర్ధిక శాస్త్రం మీద సాధికారిత ఉన్న దళిత బహుజన మేధావి. సామాజిక విప్లవాలలో ఆరితేరిన యోధుడు.అగ్ర కులాల రాజకీయాధికారంలో వీళ్ళు సంపదనేలా కోల్పోతున్నారో, దోపిడీకేలా గురవుతున్నారో సప్రమాణంగా చెప్పిన గ్రంథమిది. దళిత బహుజన మైనారిటీలకు ఇదొక సామాజిక రాజకీయ సాహిత్య విజ్ఞాన సర్వస్వంగా ఉపకరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.