కుల దొంతరలు
రత సమాజం కులదొంతరలతో నిండి అతి ప్రాచీనకాలం నుండి అసమత్వాన్ని రూపొందించుకొని వుంది. వర్ణ, కుల, అస్పృశ్యతలతో ఉన్నత, మధ్య, అధమ వరుసలుగా పేర్చిన నిర్మాణముతో వుంది. ఆర్థికంగా కూడా భారతదేశం ఈ అసమానతతో నిండి వుండడానికి బలమైన కారణం ఈ కుల దొంతరలే. పేదరికం కుల సమాజంతో అంతస్సంబంధం కల్గి సామాజిక ఆర్థిక రూపాలుగా పెనవేసుకొని వున్నాయి.
విస్తృతమైన సాంఘిక ఆర్థిక అంతరాలు వాటి రూపాలను మార్చుకుంటూ పెరుగుతూ వున్నాయి. కానీ తరగటం లేదు. భారతదేశంలోని రాజకీయ, ఆర్థిక, కుల వైరుధ్యాలకు, వాటి మార్పులో జరుగుతున్న జాప్యానికి సాంఘిక పునాదే బలమైన కారణంగా వుంది.
మానవ శాస్త్రజ్ఞులు, సాంఘిక శాస్త్రజ్ఞులు, ఆర్థికవేత్తలు ఈనాడు కులానికి వర్గానికి మధ్య వుండే అంతస్సంబంధాల మీద పెద్ద చర్చ కొనసాగిస్తూ వున్నారు. కేవలం ఆర్ధిక సంబంధాలే సమాజ పరిణామానికి మూలమని భావించే వారు కూడా పునరాలోచిస్తూ వున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్చకు మూల అంశాలన్నిటి మీద వాటి పరస్పర సంబంధాల మీద, వైరుధ్యాల మీద శాస్త్రీయ పరిశోధనకు పుకుందాం..................
కుల దొంతరలు రత సమాజం కులదొంతరలతో నిండి అతి ప్రాచీనకాలం నుండి అసమత్వాన్ని రూపొందించుకొని వుంది. వర్ణ, కుల, అస్పృశ్యతలతో ఉన్నత, మధ్య, అధమ వరుసలుగా పేర్చిన నిర్మాణముతో వుంది. ఆర్థికంగా కూడా భారతదేశం ఈ అసమానతతో నిండి వుండడానికి బలమైన కారణం ఈ కుల దొంతరలే. పేదరికం కుల సమాజంతో అంతస్సంబంధం కల్గి సామాజిక ఆర్థిక రూపాలుగా పెనవేసుకొని వున్నాయి. విస్తృతమైన సాంఘిక ఆర్థిక అంతరాలు వాటి రూపాలను మార్చుకుంటూ పెరుగుతూ వున్నాయి. కానీ తరగటం లేదు. భారతదేశంలోని రాజకీయ, ఆర్థిక, కుల వైరుధ్యాలకు, వాటి మార్పులో జరుగుతున్న జాప్యానికి సాంఘిక పునాదే బలమైన కారణంగా వుంది. మానవ శాస్త్రజ్ఞులు, సాంఘిక శాస్త్రజ్ఞులు, ఆర్థికవేత్తలు ఈనాడు కులానికి వర్గానికి మధ్య వుండే అంతస్సంబంధాల మీద పెద్ద చర్చ కొనసాగిస్తూ వున్నారు. కేవలం ఆర్ధిక సంబంధాలే సమాజ పరిణామానికి మూలమని భావించే వారు కూడా పునరాలోచిస్తూ వున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్చకు మూల అంశాలన్నిటి మీద వాటి పరస్పర సంబంధాల మీద, వైరుధ్యాల మీద శాస్త్రీయ పరిశోధనకు పుకుందాం..................© 2017,www.logili.com All Rights Reserved.