విజేత కావాలని అందరికి ఉంటుంది. అయితే విజయం ఎలా సాధించాలి? అన్నది ప్రశ్న. విజయం సాధించాలంటే ఒక లక్ష్యం ఎంచుకోవాలి. లక్ష్యసాధనకు కృషి, పట్టుదల, వాస్తవికత, సానుకూల దృక్పథం కల్గి ఉండాలి. విజయశిఖరాన్ని చేరేందుకు ఒక్కో మెట్టూ ఎక్కాలి. ఈ క్రమంలో ఎదురయ్యే అవాంతరాలను ఎలా అధిగమించాలో అర్థం చేసుకోవాలి. అంతేకాక వాటిని ఈజీగా అధిగమించ వేటాడుతూనే ఉంటుంది. లక్ష్యసాధనకు ఒక ప్రణాళిక ఉండాలి. లక్ష్య నిర్దేశనం నుంచే ఒక జాగరూకమైన దృష్టి, స్పృహ ఉండాలి. వాస్తవికత, నిజాయితీలుండాలి. మన మీద మనకు మనకు విశ్వాసం ఉంటే మన లక్ష్యసాధనకు మనలోనూ విశ్వాసం వెల్లివిరుస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. విజయాన్ని సాధించండి!
విజేత కావాలని అందరికి ఉంటుంది. అయితే విజయం ఎలా సాధించాలి? అన్నది ప్రశ్న. విజయం సాధించాలంటే ఒక లక్ష్యం ఎంచుకోవాలి. లక్ష్యసాధనకు కృషి, పట్టుదల, వాస్తవికత, సానుకూల దృక్పథం కల్గి ఉండాలి. విజయశిఖరాన్ని చేరేందుకు ఒక్కో మెట్టూ ఎక్కాలి. ఈ క్రమంలో ఎదురయ్యే అవాంతరాలను ఎలా అధిగమించాలో అర్థం చేసుకోవాలి. అంతేకాక వాటిని ఈజీగా అధిగమించ వేటాడుతూనే ఉంటుంది. లక్ష్యసాధనకు ఒక ప్రణాళిక ఉండాలి. లక్ష్య నిర్దేశనం నుంచే ఒక జాగరూకమైన దృష్టి, స్పృహ ఉండాలి. వాస్తవికత, నిజాయితీలుండాలి. మన మీద మనకు మనకు విశ్వాసం ఉంటే మన లక్ష్యసాధనకు మనలోనూ విశ్వాసం వెల్లివిరుస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. విజయాన్ని సాధించండి!© 2017,www.logili.com All Rights Reserved.