మారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లీష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మౌర్య సఫలికృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల.
-అభయ్ మౌర్య
తెలుగు అనువాదం: మల్లాది అరుణ
మారుతున్న భారతీయ జీవనంలోని సంశ్లీష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మౌర్య సఫలికృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల. -అభయ్ మౌర్య తెలుగు అనువాదం: మల్లాది అరుణ© 2017,www.logili.com All Rights Reserved.