Ammamma Gaari Kashiyatra

Rs.150
Rs.150

Ammamma Gaari Kashiyatra
INR
MANIMN3778
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఇంటింటి చిత్రాలు

నృత్యకిన్నెర ఉషాగాయత్రి కథాకిన్నెరగా పాఠక లోకానికి అందించిన కథాసంపుటి 'అమ్మమ్మగారి కాశీయాత్ర' ఇందులోని కథలు సామాజిక, కుటుంబ వ్యవస్థలపై అవగాహనతో అద్దం పట్టినవి. ఈ సంపుటిలో 27 కథలున్నాయి. ఇవి కరోనా కథలు, గురుశిష్య సంబంధకథలు, వివాహహేతర సంబంధ కథలు, సరదా కథలు ఇలా విభిన్నమైనవి.

ఈ కథల్లోని స్త్రీ పాత్రలు స్త్రీల ఆలోచనా ధోరణలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ కథల్లో పురుషులందు పుణ్యపురుషుల్లాంటి వారూ ఉన్నారు.

'నూతన బంధం' అనే కథలో సీతారామ్ వ్యక్తిత్వం చాలా ఆదర్శప్రాయమైంది. ముగ్గురు పిల్లల తండ్రి. ధనవంతుడైన సీతారామ్ తనకన్నా 14 ఏళ్ళ చిన్న అమ్మాయిని పెళ్ళాడలనుకున్నా, సుశీల ప్రవర్తన అర్థమయ్యాక, ఆ అమ్మాయిపై భార్య కాబోతుందనే భావంతో ఏ చనువు తీసుకోక పోవటమే కాదు. ఆ అమ్మాయి తన పెద్ద కూతురు అనే భావం మనసులో కలిగి, ఆ అమ్మాయిని మంచి కుర్రవాడికిచ్చి పెళ్ళిచేసి, తన సంపద సద్వినియోగం చేయాలనుకోవటం సీతారామ్ సంస్కారానికి జోహార్లు అర్పించాల్సిందే. ఇలాంటి పురుషులు సమాజంలో వుంటే ఏ స్త్రీకయినా అభద్రతాభావం వుండదు. పైగా సీతారామే ఆమెకు సంరక్షకునిగా వుంటాననటం అతని వ్యక్తిత్వంలో విశేషం.

వివాహేతర సంబంధాలలో స్త్రీ పురుషులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనే అంశంపై చాలా కథలున్నాయి. ఈ సంపుటిలో ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకునే సమయంలో అతని పెళ్ళయింది. ఆ విషయం..............

ఇంటింటి చిత్రాలు నృత్యకిన్నెర ఉషాగాయత్రి కథాకిన్నెరగా పాఠక లోకానికి అందించిన కథాసంపుటి 'అమ్మమ్మగారి కాశీయాత్ర' ఇందులోని కథలు సామాజిక, కుటుంబ వ్యవస్థలపై అవగాహనతో అద్దం పట్టినవి. ఈ సంపుటిలో 27 కథలున్నాయి. ఇవి కరోనా కథలు, గురుశిష్య సంబంధకథలు, వివాహహేతర సంబంధ కథలు, సరదా కథలు ఇలా విభిన్నమైనవి. ఈ కథల్లోని స్త్రీ పాత్రలు స్త్రీల ఆలోచనా ధోరణలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ కథల్లో పురుషులందు పుణ్యపురుషుల్లాంటి వారూ ఉన్నారు. 'నూతన బంధం' అనే కథలో సీతారామ్ వ్యక్తిత్వం చాలా ఆదర్శప్రాయమైంది. ముగ్గురు పిల్లల తండ్రి. ధనవంతుడైన సీతారామ్ తనకన్నా 14 ఏళ్ళ చిన్న అమ్మాయిని పెళ్ళాడలనుకున్నా, సుశీల ప్రవర్తన అర్థమయ్యాక, ఆ అమ్మాయిపై భార్య కాబోతుందనే భావంతో ఏ చనువు తీసుకోక పోవటమే కాదు. ఆ అమ్మాయి తన పెద్ద కూతురు అనే భావం మనసులో కలిగి, ఆ అమ్మాయిని మంచి కుర్రవాడికిచ్చి పెళ్ళిచేసి, తన సంపద సద్వినియోగం చేయాలనుకోవటం సీతారామ్ సంస్కారానికి జోహార్లు అర్పించాల్సిందే. ఇలాంటి పురుషులు సమాజంలో వుంటే ఏ స్త్రీకయినా అభద్రతాభావం వుండదు. పైగా సీతారామే ఆమెకు సంరక్షకునిగా వుంటాననటం అతని వ్యక్తిత్వంలో విశేషం. వివాహేతర సంబంధాలలో స్త్రీ పురుషులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనే అంశంపై చాలా కథలున్నాయి. ఈ సంపుటిలో ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకునే సమయంలో అతని పెళ్ళయింది. ఆ విషయం..............

Features

  • : Ammamma Gaari Kashiyatra
  • : Dr Maddali Usha Gayatri
  • : Kinnera Publications
  • : MANIMN3778
  • : papar back
  • : Feb, 2022
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ammamma Gaari Kashiyatra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam