ఇక మౌనమే సాక్షిగా...
దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా, సాధన చేస్తున్న నాకు ఈ రచనా వ్యాసంగంగా నిజంగానే ఓ పెద్ద సవాల్. అయినా అది నాకు సంతృప్తినిస్తుంది. నాట్యం ప్రదర్శన కళ అయితే సాహిత్యం అన్నది ఒక అంతర్గత కళ. వాటిని ఆదరించే వాళ్ళు ప్రేక్షకులు, పాఠకులు.
కేవలం చిన్న కథలు మాత్రమే రాసే నాకు ఓ పే...ద్ద కథ రాసే అపూర్వమైన అవకాశానిచ్చింది 'నవ్య' సంపాదకులు ప్రకటించిన 7 వారాల సీరియల్ తాలూకు పోటీ. దానిని ఒక ఛాలెంజ్ తీసుకుని, ఎన్నుకున్న కథా వస్తువును ఓ ఏడువారాల పాటు పొడిగించే ప్రయత్నం చేసాను. దాని ఫలితమే ‘మౌనమే సాక్షిగా' రచనగా రూపొందింది. ఇది నా తొలి ప్రయత్నం. అది పోటీల్లో ఎంపిక కావడం నాకెంతో ప్రోత్సాహానిచ్చింది. ఈ సందర్భంగా 'నవ్య' సంపాదకులు శ్రీ జగన్నాథశర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మీ ప్రోత్సాహం, ఆశీర్వాద బలమే నా కలానికి నా ఆలోచనలకు బలం................
ఇక మౌనమే సాక్షిగా... దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా, సాధన చేస్తున్న నాకు ఈ రచనా వ్యాసంగంగా నిజంగానే ఓ పెద్ద సవాల్. అయినా అది నాకు సంతృప్తినిస్తుంది. నాట్యం ప్రదర్శన కళ అయితే సాహిత్యం అన్నది ఒక అంతర్గత కళ. వాటిని ఆదరించే వాళ్ళు ప్రేక్షకులు, పాఠకులు. కేవలం చిన్న కథలు మాత్రమే రాసే నాకు ఓ పే...ద్ద కథ రాసే అపూర్వమైన అవకాశానిచ్చింది 'నవ్య' సంపాదకులు ప్రకటించిన 7 వారాల సీరియల్ తాలూకు పోటీ. దానిని ఒక ఛాలెంజ్ తీసుకుని, ఎన్నుకున్న కథా వస్తువును ఓ ఏడువారాల పాటు పొడిగించే ప్రయత్నం చేసాను. దాని ఫలితమే ‘మౌనమే సాక్షిగా' రచనగా రూపొందింది. ఇది నా తొలి ప్రయత్నం. అది పోటీల్లో ఎంపిక కావడం నాకెంతో ప్రోత్సాహానిచ్చింది. ఈ సందర్భంగా 'నవ్య' సంపాదకులు శ్రీ జగన్నాథశర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం, ఆశీర్వాద బలమే నా కలానికి నా ఆలోచనలకు బలం................© 2017,www.logili.com All Rights Reserved.