జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించు కున్నాడు; చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మల చివర లేత ఆకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చెత్తా చెదారంతో నిండిన ఆదొడ్డి; కల్లా ఆస్తిపాస్తీ ఓ అత్తిచెట్టు, అతడు ద్రాక్ష పొలాల్లో రోజుల్లా కష్టపడి పనిచేసి రోడ్డు ప్రక్కని ఉన్న తన గుడిసికి రాత్రులు నిద్రపోవడానికి వస్తో ఉండేవాడు. కాని అతనికి తన పుంజుని చూస్తే గర్వం. మూసి ఉన్న ఆదొడ్డిలో మూడు వికారమైన కోడి పెట్టలుండేవి. జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించు కున్నాడు; చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మల చివర లేత ఆకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చెత్తా చెదారంతో నిండిన ఆదొడ్డి; కల్లా ఆస్తిపాస్తీ ఓ అత్తిచెట్టు, అతడు ద్రాక్ష పొలాల్లో రోజుల్లా కష్టపడి పనిచేసి రోడ్డు ప్రక్కని ఉన్న తన గుడిసికి రాత్రులు నిద్రపోవడానికి వస్తో ఉండేవాడు. కాని అతనికి తన పుంజుని చూస్తే గర్వం. మూసి ఉన్న ఆదొడ్డిలో మూడు వికారమైన కోడి పెట్టలుండేవి.