యన్నార్ చందూర్ గారు శ్రీమతి మాలతీ చందూర్ గారు గత 50 సంవత్సరాల నుండి మద్రాసులో జరిగిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని వాటి అనుభవాలని, అనుభూతుల్ని తోటి సన్నిహితులతో పంచుకోవడమే కాక యావత్ తెలుగు పాఠకులకు అందించాలన్న దృఢ సంకల్పంతో జగతి మాసపత్రికలో డైరీని ప్రచురిస్తూ వచ్చారు.
అవి ఇప్పుడు ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుందని చాలామంది సూచించిన మీదట అన్నీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నాం.
ఈ పుస్తకంలో ఒక్క సాహిత్య సభలే కాక సినిమా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అనేక మంది ప్రముఖులతో జరిగిన సంభాషణలు పొందుపరిచారు. ఇది ఎంతోమందికి రిఫరెన్స్ గా తీపి జ్ఞాపకాలను పంచుతుంది. అనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ చందూర్ గారి 50 సంవత్సరాల నిర్విరామ కృషికి, సంకల్ప శక్తికి నిదర్శనం ఈ పుస్తకం.
- కె.వి.యస్.ఆర్. పతంజలి
యన్నార్ చందూర్ గారు శ్రీమతి మాలతీ చందూర్ గారు గత 50 సంవత్సరాల నుండి మద్రాసులో జరిగిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని వాటి అనుభవాలని, అనుభూతుల్ని తోటి సన్నిహితులతో పంచుకోవడమే కాక యావత్ తెలుగు పాఠకులకు అందించాలన్న దృఢ సంకల్పంతో జగతి మాసపత్రికలో డైరీని ప్రచురిస్తూ వచ్చారు. అవి ఇప్పుడు ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుందని చాలామంది సూచించిన మీదట అన్నీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నాం. ఈ పుస్తకంలో ఒక్క సాహిత్య సభలే కాక సినిమా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అనేక మంది ప్రముఖులతో జరిగిన సంభాషణలు పొందుపరిచారు. ఇది ఎంతోమందికి రిఫరెన్స్ గా తీపి జ్ఞాపకాలను పంచుతుంది. అనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ చందూర్ గారి 50 సంవత్సరాల నిర్విరామ కృషికి, సంకల్ప శక్తికి నిదర్శనం ఈ పుస్తకం. - కె.వి.యస్.ఆర్. పతంజలి© 2017,www.logili.com All Rights Reserved.