ఈ భూమండలం మీద వెలసిన అనంతమైన శివలింగాలలో అన్నింటినీ మనం తెలుసుకోలేము, దర్శించలేము. శివభక్తి ప్రచారంలో ఇది నా మూడోవ గ్రంధం. మొదటి గ్రంధం 'సర్వం శివమయం' రెండవ గ్రంధం 'సంపూర్ణ శ్రీశైలయాత్ర' ను ఆదరించినట్లే భక్తులు మూడవగ్రంధం 'ముక్తిలింగమాల'ని ఆదరించి, నన్నాశీర్వదించ ప్రార్థన. శ్రీ శివమహాపురణాన్ని ఒక్కసారి చదివినా, వినినా పాపరహితులవుతారు. అందులో తెలుపబడిన శివలింగాల స్మరణ మంత్రం చేతనే జీవన్ముక్తులవుతారు. మరి ఆ లింగాలలో కొన్నింటినైనా దర్శించే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమే. అది శివానుగ్రహానికి సంకేతం. శివ సంకల్పము వలన అటువంటి శక్తి శివభక్తులకు లభించాలని చేసే ప్రయత్నమే ఈ "ముక్తి లింగామాల" గ్రంధరచన ముఖ్యోద్దేశం.
- శ్రీ కాశిన వెంకటేశ్వరరావు
ఈ భూమండలం మీద వెలసిన అనంతమైన శివలింగాలలో అన్నింటినీ మనం తెలుసుకోలేము, దర్శించలేము. శివభక్తి ప్రచారంలో ఇది నా మూడోవ గ్రంధం. మొదటి గ్రంధం 'సర్వం శివమయం' రెండవ గ్రంధం 'సంపూర్ణ శ్రీశైలయాత్ర' ను ఆదరించినట్లే భక్తులు మూడవగ్రంధం 'ముక్తిలింగమాల'ని ఆదరించి, నన్నాశీర్వదించ ప్రార్థన. శ్రీ శివమహాపురణాన్ని ఒక్కసారి చదివినా, వినినా పాపరహితులవుతారు. అందులో తెలుపబడిన శివలింగాల స్మరణ మంత్రం చేతనే జీవన్ముక్తులవుతారు. మరి ఆ లింగాలలో కొన్నింటినైనా దర్శించే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమే. అది శివానుగ్రహానికి సంకేతం. శివ సంకల్పము వలన అటువంటి శక్తి శివభక్తులకు లభించాలని చేసే ప్రయత్నమే ఈ "ముక్తి లింగామాల" గ్రంధరచన ముఖ్యోద్దేశం. - శ్రీ కాశిన వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.