మెదడు డిజైనింగ్ ఆధారంగా చదువు చెప్పటం ఎలాగో కాగ్నిటివ్ సైకాలజిస్టులు గత రెండున్నర దశాబ్దాలుగా విశేషకృషి చేస్తున్నారు. సరైన పరిశోధనలు జరగని బోధనపద్ధతులకు తరగతి గదుల్లో స్థానం కల్పించటం వల్ల పిల్లలపై అనవసర భారం పడుతున్నదని, దాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నదని పలుప్రయోగాల ఆధారంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కొన్ని విషయాలను చర్చించటమే ఈ పుస్తకం ఉద్దేశం. ఇది ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన పుస్తకంగా కనిపించినా తల్లిదండ్రులతో పాటు విద్యారంగంతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ, మరింత మెరుగైన విద్యావ్యవస్థను కోరుకునే వారందరూ చదవాల్సిన పుస్తకం.
మెదడు డిజైనింగ్ ఆధారంగా చదువు చెప్పటం ఎలాగో కాగ్నిటివ్ సైకాలజిస్టులు గత రెండున్నర దశాబ్దాలుగా విశేషకృషి చేస్తున్నారు. సరైన పరిశోధనలు జరగని బోధనపద్ధతులకు తరగతి గదుల్లో స్థానం కల్పించటం వల్ల పిల్లలపై అనవసర భారం పడుతున్నదని, దాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నదని పలుప్రయోగాల ఆధారంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కొన్ని విషయాలను చర్చించటమే ఈ పుస్తకం ఉద్దేశం. ఇది ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన పుస్తకంగా కనిపించినా తల్లిదండ్రులతో పాటు విద్యారంగంతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ, మరింత మెరుగైన విద్యావ్యవస్థను కోరుకునే వారందరూ చదవాల్సిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.