భారతీయ సంస్కృతి నాగరికతలు, జీవన విధానము ఆచార వ్యవహారములు కర్మ భూమి భారతదేశము యొక్క ప్రాముఖ్యత, సనాతన ధర్మ నిరూపణ తెలియాలంటే, పురాణములు తప్పకుండ చదవాలి. ఈ గరుడ పురాణమనేడిది ఇహలోక సుఖః దుఖ:ములకు పరలోక గతులు పొందిన జీవికి చేయు కర్మకాండలు, సవివరముగా తెలుపబడినవి. ఈ గరుడ పురాణము చుక్కల్లో చంద్రుని వలె ఉన్నది. మోక్ష కామములకు పురాణము తొలి మెట్టు మరణము తరవాత జీవుని యొక్క గమనము గూర్చి తెలిపేది ఈ పురాణము. జీవి ఏయే అవస్థలు పొందుచున్నాడో ఎక్కడ ఉంటున్నాడో మృతునికి చేయవలసిన కర్మకాండలు వాటి విధి విధానము సంస్కారములు ఈ పురాణము నందు చెప్పబడినవి. మృత్యువు యొక్క స్వరూపము, దాని ఫలితములు, శాంతి మార్గములు, ఈ గరుడ పురాణము నందు చక్కగా చెప్పబడినవి. ఇందులో సంపూర్ణ వైశాఖ పురాణము నెల రోజుల పారాయణము అనే పుస్తకం కూడా ఉంటుంది.
-యన్. సూర్య నారాయణ శాస్త్రి.
భారతీయ సంస్కృతి నాగరికతలు, జీవన విధానము ఆచార వ్యవహారములు కర్మ భూమి భారతదేశము యొక్క ప్రాముఖ్యత, సనాతన ధర్మ నిరూపణ తెలియాలంటే, పురాణములు తప్పకుండ చదవాలి. ఈ గరుడ పురాణమనేడిది ఇహలోక సుఖః దుఖ:ములకు పరలోక గతులు పొందిన జీవికి చేయు కర్మకాండలు, సవివరముగా తెలుపబడినవి. ఈ గరుడ పురాణము చుక్కల్లో చంద్రుని వలె ఉన్నది. మోక్ష కామములకు పురాణము తొలి మెట్టు మరణము తరవాత జీవుని యొక్క గమనము గూర్చి తెలిపేది ఈ పురాణము. జీవి ఏయే అవస్థలు పొందుచున్నాడో ఎక్కడ ఉంటున్నాడో మృతునికి చేయవలసిన కర్మకాండలు వాటి విధి విధానము సంస్కారములు ఈ పురాణము నందు చెప్పబడినవి. మృత్యువు యొక్క స్వరూపము, దాని ఫలితములు, శాంతి మార్గములు, ఈ గరుడ పురాణము నందు చక్కగా చెప్పబడినవి. ఇందులో సంపూర్ణ వైశాఖ పురాణము నెల రోజుల పారాయణము అనే పుస్తకం కూడా ఉంటుంది. -యన్. సూర్య నారాయణ శాస్త్రి.© 2017,www.logili.com All Rights Reserved.