ప్రకృతి నుండి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడి చేసినట్టు- స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు. తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతర్భాగం ఒక్కటే- నాటి వైదేహి నుండి నేటి నిర్భయ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే. సీత పాత్రలోని ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన వైవిధ్యమైన నవలే ఈ వైదేహి.
డా. నందమూరి లక్ష్మిపార్వతి.
ప్రకృతి నుండి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడి చేసినట్టు- స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు. తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతర్భాగం ఒక్కటే- నాటి వైదేహి నుండి నేటి నిర్భయ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే. సీత పాత్రలోని ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన వైవిధ్యమైన నవలే ఈ వైదేహి. డా. నందమూరి లక్ష్మిపార్వతి.© 2017,www.logili.com All Rights Reserved.