ప్రామిసరీనోట్లు, చెక్కులు, బిల్స్ ఆఫ్ ఎక్చేంజ్, డ్రాయర్, డ్రాయి, ఎండార్సీ, ఎండార్సర్ తదితర సాంకేతిక, బ్యాంకింగ్ సంబంధమైన పదాలకు తెలుగులో వివరణ సాధ్యమే తప్ప, నిర్దిష్ట అనువాదం సాధ్యంకాదు. అందువలన తెలుగు భాషా స్రవంతిలో భాగమైపోయిన అటువంటి పదాలను అనివార్యంగా యదాతధంగా ఉపయోగిస్తూ, సాధ్యమైనంతవరకు వ్యావహారిక భాషలోనే ఈ చట్టాన్ని అనువదించటం జరిగింది. పాఠకుల అవగాహనా సౌలభ్యంకోసం మరింత సరళమైన వాడుకభాషలో ఉదాహరణలతో, ఉన్నత న్యాయస్థానాల తీర్పులతో కూడిన వ్యాఖ్యానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు పాఠకులకు, అడ్వొకేట్లకు ఈ నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ల చట్టం ఎంతగానో ఉపకరిస్తుందని నా ఆకాంక్ష.
- పెండ్యాల సత్యనారాయణ
ప్రామిసరీనోట్లు, చెక్కులు, బిల్స్ ఆఫ్ ఎక్చేంజ్, డ్రాయర్, డ్రాయి, ఎండార్సీ, ఎండార్సర్ తదితర సాంకేతిక, బ్యాంకింగ్ సంబంధమైన పదాలకు తెలుగులో వివరణ సాధ్యమే తప్ప, నిర్దిష్ట అనువాదం సాధ్యంకాదు. అందువలన తెలుగు భాషా స్రవంతిలో భాగమైపోయిన అటువంటి పదాలను అనివార్యంగా యదాతధంగా ఉపయోగిస్తూ, సాధ్యమైనంతవరకు వ్యావహారిక భాషలోనే ఈ చట్టాన్ని అనువదించటం జరిగింది. పాఠకుల అవగాహనా సౌలభ్యంకోసం మరింత సరళమైన వాడుకభాషలో ఉదాహరణలతో, ఉన్నత న్యాయస్థానాల తీర్పులతో కూడిన వ్యాఖ్యానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు పాఠకులకు, అడ్వొకేట్లకు ఈ నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ల చట్టం ఎంతగానో ఉపకరిస్తుందని నా ఆకాంక్ష. - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.