Sale Of Goods Act Partnership Act Negotiable Instruments Act
INR
MANIMN1676
In Stock
315.0
Rs.315
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
ఈ గ్రంథములో వ్యాపార వ్యవహారములకు సంబంధించిన మూడు ముఖ్య చట్టములు నిర్ణయించబడిన కోర్టు కేసులలో అనువదించబడినవి. ఈ మూడు చట్టములు బ్రిటీషువారు తయారుచేసినవి. ఈ చట్టములు అతి తక్కువ సవరణలతో ఇంతవరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూడు చట్టములు వ్యాపార వ్యవహారములకు ప్రాణము వంటివి. "భాగస్వామ్య చట్టము (1932 )" భాగస్వామ్యము యొక్క ఏర్పాటు, నిర్వహణ, భాగస్వాముల బాధ్యతలు, భాగస్వామ్య రకములు, ముగింపుకు సంబంధించి శాసనములను వివరిస్తాయి. "సరుకుల అమ్మకము చట్టము (1930 )" సరుకుల అమ్మకమునకు సంబంధించిన, నిర్దేశములను కొనుగోలుదారు, అమ్మకపు దార్ల బాధ్యతలు ప్రయోజనములను , వివరిస్తారు. "నెగోషియబుల్ పత్రముల చట్టము (1881 )" ఈ మూడింటిలో అత్యంత పురాతనమైనది. ఈ చట్టము ప్రామిసరీ నోట్లు, బిల్ అఫ్ ఎక్స్చేంజి , చెక్కుల తయారు, తయారు చేయు వ్యక్తుల బాధ్యతలు, హక్కుదారులు, గ్రహీతల హక్కులు, ప్రత్యేక హక్కులు, నష్టపరిహార శాసనములను వివరిస్తుంది.

Features
: Sale Of Goods Act Partnership Act Negotiable Instruments Act