తొంభయ్యేళ్ళ పండు వయస్సులో సైతం కాన్పూర్లోని తన ఆసుపత్రిలో కెప్టెన్ లక్ష్మీసెహగల్ రోజూ రోగులకు వైద్యం చేస్తుంటారు. నేటికీ ఆమెలో ఉత్సాహం సన్నగిల్లలేదు. పేద రోగులకు ఈ దయామయి ఉచితంగా చికిత్స చేస్తున్నారు. పేదరికం, అన్యాయం, మౌఢ్యం, ప్రజల్ని విభజించే భావజాలాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నిర్భాగ్యుల పట్ల కరుణ, అన్యాయాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్న లక్ష్మి సెహగల్ నేటికీ నవ యువతే.
బృందాకరత్
ఈ పుస్తకం లో స్వాతంత్రోద్యమం నాటి పరిస్థితులు
నేతాజీ ఆగమనం, ఉద్యమ పునర్నిర్మాణం,
రంగూన్ బర్మాలలో రాణి ఝాన్సీ రెజిమెంట్,
బాంబుదాడులు, కొత్త సామాజిక విప్లవం కోసం పోరాటం
మొదలు పరిస్థితులు అవగతమవుతాయి.
చరిత్ర పట్ల, నేతాజీ పట్ల అవగాహన కోసం తప్పక చదవాల్సిన పుస్తకం.
తొంభయ్యేళ్ళ పండు వయస్సులో సైతం కాన్పూర్లోని తన ఆసుపత్రిలో కెప్టెన్ లక్ష్మీసెహగల్ రోజూ రోగులకు వైద్యం చేస్తుంటారు. నేటికీ ఆమెలో ఉత్సాహం సన్నగిల్లలేదు. పేద రోగులకు ఈ దయామయి ఉచితంగా చికిత్స చేస్తున్నారు. పేదరికం, అన్యాయం, మౌఢ్యం, ప్రజల్ని విభజించే భావజాలాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నిర్భాగ్యుల పట్ల కరుణ, అన్యాయాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్న లక్ష్మి సెహగల్ నేటికీ నవ యువతే. బృందాకరత్ ఈ పుస్తకం లో స్వాతంత్రోద్యమం నాటి పరిస్థితులు నేతాజీ ఆగమనం, ఉద్యమ పునర్నిర్మాణం, రంగూన్ బర్మాలలో రాణి ఝాన్సీ రెజిమెంట్, బాంబుదాడులు, కొత్త సామాజిక విప్లవం కోసం పోరాటం మొదలు పరిస్థితులు అవగతమవుతాయి. చరిత్ర పట్ల, నేతాజీ పట్ల అవగాహన కోసం తప్పక చదవాల్సిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.