ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ కు సంబంధించిన వారందరూ సునిశితంగా పరిశీలించవలసిన అంశం చట్టాన్ని అర్ధం చేసుకోవటమే కాదు, దాని వెనుక వున్న సామజిక శ్రేయోభావనను ముందుగా వంటబట్టించుకోవలసి వుంది.
కేవలం నియమ నిబంధనలను కంఠస్తం చేయడం కాదు. వాటిని తమ తమ ప్రత్యేక అవసరాలకు ఎలా వినియోగించాలన్నది తెలియాలి. అవి తెలియకుంటే, చట్టం కల్పించిన సదుపాయాలు వేటిని ఉపయోగించుకోవటం కుదరదు ప్రయోజనాలను కాలదన్ను కున్నట్లువుతుంది.
మండల ప్రేసిడేంట్లు, పరిషత్తు చైర్ పర్సన్లు ప్రధానంగా సర్పంచులు, ఏ పనికి పూనుకోవాలన్న ఈ గ్రంథం దగ్గర వుంచుకోవలసి వుంటుంది.
గ్రామ పంచాయతీ పన్నుల విషయంలో గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన వాటాలు గాని, కేంద్ర ప్రభుత్వ పధకాలవల్ల పొందగలిగిన వాటి విషయంలో గాని, ఎప్పటికప్పుడు కదిలి సాధించడానికి తోడ్పడే విధంగా గ్రంధాన్ని తీర్చి దిద్దడం జరిగింది.
అందుచేతనే ఈ గ్రంధాన్ని రాష్ట్రంలోని సంస్థల సభ్యులందరికీ అంకితం చేయడం జరిగింది.
- పడాల రామారెడ్డి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ కు సంబంధించిన వారందరూ సునిశితంగా పరిశీలించవలసిన అంశం చట్టాన్ని అర్ధం చేసుకోవటమే కాదు, దాని వెనుక వున్న సామజిక శ్రేయోభావనను ముందుగా వంటబట్టించుకోవలసి వుంది. కేవలం నియమ నిబంధనలను కంఠస్తం చేయడం కాదు. వాటిని తమ తమ ప్రత్యేక అవసరాలకు ఎలా వినియోగించాలన్నది తెలియాలి. అవి తెలియకుంటే, చట్టం కల్పించిన సదుపాయాలు వేటిని ఉపయోగించుకోవటం కుదరదు ప్రయోజనాలను కాలదన్ను కున్నట్లువుతుంది. మండల ప్రేసిడేంట్లు, పరిషత్తు చైర్ పర్సన్లు ప్రధానంగా సర్పంచులు, ఏ పనికి పూనుకోవాలన్న ఈ గ్రంథం దగ్గర వుంచుకోవలసి వుంటుంది. గ్రామ పంచాయతీ పన్నుల విషయంలో గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన వాటాలు గాని, కేంద్ర ప్రభుత్వ పధకాలవల్ల పొందగలిగిన వాటి విషయంలో గాని, ఎప్పటికప్పుడు కదిలి సాధించడానికి తోడ్పడే విధంగా గ్రంధాన్ని తీర్చి దిద్దడం జరిగింది. అందుచేతనే ఈ గ్రంధాన్ని రాష్ట్రంలోని సంస్థల సభ్యులందరికీ అంకితం చేయడం జరిగింది. - పడాల రామారెడ్డిhttp://www.logili.com/books/padala-rama-reddy/p-7488847-94158481471-cat.html
© 2017,www.logili.com All Rights Reserved.