అత్యాశ్చర్యకరమైన వాస్తవాలు విశ్వకోశము మనం నివసించే ప్రపంచానికి ఒక సమగ్రమైన పరిచయము మరియు జ్ఞానము కొరకు వెతికే పాఠకులకు స్పష్టంగా చూడదగిన సాధనం. విస్తృతమైన శ్రేణిలో అంశాలను, జంతువుల నుండి అంతరిక్షం వరకు గురించి చదవండి. ఇందులో......
. నీటిని ఎలా రీసైకిల్ చేస్తారు?
. ఏ గ్రహం అతి పెద్ద బౌలింగ్ బాల్ లాగా చుట్టూ తిరుగుతుంది?
. ఏ జంతువు తన చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది?
. అతి పెద్ద ద్వీపము ఎక్కడ ఉంది?
. అతి పెద్ద పక్షి ఏది?
. అతి పెద్ద మొక్క ఏది?
. అతి పెద్ద పుష్పము ఏది? ఎక్కడ ఉంది?
. అతి పెద్ద విత్తనం ఏమిటి?
. అతి పెద్ద కీటకం ఏమిటి?
. అతి చిన్న చేప ఏది?................
లాంటి విషయాలు మరియు ఎన్నో అద్భుత విషయాలకు సమాధానాలు ఈ పుస్తకంలో కనుగొనండి.
-Parragon.
.
అత్యాశ్చర్యకరమైన వాస్తవాలు విశ్వకోశము మనం నివసించే ప్రపంచానికి ఒక సమగ్రమైన పరిచయము మరియు జ్ఞానము కొరకు వెతికే పాఠకులకు స్పష్టంగా చూడదగిన సాధనం. విస్తృతమైన శ్రేణిలో అంశాలను, జంతువుల నుండి అంతరిక్షం వరకు గురించి చదవండి. ఇందులో...... . నీటిని ఎలా రీసైకిల్ చేస్తారు? . ఏ గ్రహం అతి పెద్ద బౌలింగ్ బాల్ లాగా చుట్టూ తిరుగుతుంది? . ఏ జంతువు తన చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది? . అతి పెద్ద ద్వీపము ఎక్కడ ఉంది? . అతి పెద్ద పక్షి ఏది? . అతి పెద్ద మొక్క ఏది? . అతి పెద్ద పుష్పము ఏది? ఎక్కడ ఉంది? . అతి పెద్ద విత్తనం ఏమిటి? . అతి పెద్ద కీటకం ఏమిటి? . అతి చిన్న చేప ఏది?................ లాంటి విషయాలు మరియు ఎన్నో అద్భుత విషయాలకు సమాధానాలు ఈ పుస్తకంలో కనుగొనండి. -Parragon. .© 2017,www.logili.com All Rights Reserved.