ఈ పుస్తకంలోని విషయాలు నేను ఊహించి గాని లేదా కల్పించి గాని చెప్పబడినవి కావు. ఈ పుస్తకం చదివి పారేసేది కాదు. పాత వార్తాపత్రికల నుండి సేకరించబడిన విషయ సంపుటి. ఇందులో పొందుపరచబడిన విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు మరియు శాస్త్రజ్ఞులు పరిశీలించి, పరిశోధించి చెప్పబడినవి. వీటిని చదివిన కొందరికి సిల్లీగాను, వింతగాను, మరికొందరికి ఆశ్చర్యముగాను ఇంకొందరికి నిజామా! అన్నట్టుగాను అనిపించవచ్చును. కనీసం 10వ తరగతి కూడా ఉత్తీర్ణుడుకాని భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ కీ దేవుడయ్యాడు. 25 సంవత్సరాల వయస్సులో బస్సు కండక్టరుగా పని చేసిన రజనీకాంత్ తమిళ సినీ సూపర్ స్టార్ అయ్యాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ హాకీ క్రీడలో ధ్యాన్ చంద్ చూపిన ప్రతిభాపాఠవాలకు ముగ్ధుడైన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ "నీవు జర్మనీలోనే వుండిపోతే నీకు దళపతి పదవీ ఇస్తా"ననగా మన ధ్యాన్ చంద్ సున్నితంగా తిరస్కరించారట!
ఎంతకాలమైన చెడిపోని ఒకే ఒక ఆహార పదార్ధం తేనె. ఇది తాగిన మూడు నిమిషాలలో రక్తంలో కలిసిపోతుంది. ధామస్ అల్వా ఎడిసన్ తన జీవిత కాలంలో దాదాపు 1300 వస్తువులను కనుగొన్నారు! . అప్పుడే పుట్టిన కంగారు ఒక అంగుళం మాత్రేమే ఉంటుంది!. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది!. ఒక్క విషయము అని కాదు ఈ పుస్తకంలో అనేకంశాల వింత నిజాలు గురించి తెలియజేశారు. ఈ విషయాలు విద్యార్ధులకు జనరల్ నాలెడ్జిగాను, నిరాశజనులకు స్పూర్తిగాను మరియు ఓడిపోయిన వారికీ సక్సెస్ 'కీ'గాను ఉపయోగపడతాయి. గడిచిన కాల వార్తాపత్రికలకు కాలదోషం పడుతుంది. కాని అందులోని అమూల్యమైన విషయ పరిజ్ఞానికి కాలదోషం పట్టకుండా, భావితరాల వారికీ కానుకగా ఈ విషయ జ్ఞానాన్ని అందించడానికి ఈ "భలే వింత నిజాలు!" పుస్తకమును సాహసించి ముద్రించుటకు మీ ఆశీర్వాదంతో నా ఈ చిన్ని ప్రయత్నం. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం భలే వింత నిజాలు.
- పట్టంశెట్టి రవి
ఈ పుస్తకంలోని విషయాలు నేను ఊహించి గాని లేదా కల్పించి గాని చెప్పబడినవి కావు. ఈ పుస్తకం చదివి పారేసేది కాదు. పాత వార్తాపత్రికల నుండి సేకరించబడిన విషయ సంపుటి. ఇందులో పొందుపరచబడిన విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు మరియు శాస్త్రజ్ఞులు పరిశీలించి, పరిశోధించి చెప్పబడినవి. వీటిని చదివిన కొందరికి సిల్లీగాను, వింతగాను, మరికొందరికి ఆశ్చర్యముగాను ఇంకొందరికి నిజామా! అన్నట్టుగాను అనిపించవచ్చును. కనీసం 10వ తరగతి కూడా ఉత్తీర్ణుడుకాని భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ కీ దేవుడయ్యాడు. 25 సంవత్సరాల వయస్సులో బస్సు కండక్టరుగా పని చేసిన రజనీకాంత్ తమిళ సినీ సూపర్ స్టార్ అయ్యాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ హాకీ క్రీడలో ధ్యాన్ చంద్ చూపిన ప్రతిభాపాఠవాలకు ముగ్ధుడైన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ "నీవు జర్మనీలోనే వుండిపోతే నీకు దళపతి పదవీ ఇస్తా"ననగా మన ధ్యాన్ చంద్ సున్నితంగా తిరస్కరించారట! ఎంతకాలమైన చెడిపోని ఒకే ఒక ఆహార పదార్ధం తేనె. ఇది తాగిన మూడు నిమిషాలలో రక్తంలో కలిసిపోతుంది. ధామస్ అల్వా ఎడిసన్ తన జీవిత కాలంలో దాదాపు 1300 వస్తువులను కనుగొన్నారు! . అప్పుడే పుట్టిన కంగారు ఒక అంగుళం మాత్రేమే ఉంటుంది!. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది!. ఒక్క విషయము అని కాదు ఈ పుస్తకంలో అనేకంశాల వింత నిజాలు గురించి తెలియజేశారు. ఈ విషయాలు విద్యార్ధులకు జనరల్ నాలెడ్జిగాను, నిరాశజనులకు స్పూర్తిగాను మరియు ఓడిపోయిన వారికీ సక్సెస్ 'కీ'గాను ఉపయోగపడతాయి. గడిచిన కాల వార్తాపత్రికలకు కాలదోషం పడుతుంది. కాని అందులోని అమూల్యమైన విషయ పరిజ్ఞానికి కాలదోషం పట్టకుండా, భావితరాల వారికీ కానుకగా ఈ విషయ జ్ఞానాన్ని అందించడానికి ఈ "భలే వింత నిజాలు!" పుస్తకమును సాహసించి ముద్రించుటకు మీ ఆశీర్వాదంతో నా ఈ చిన్ని ప్రయత్నం. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం భలే వింత నిజాలు. - పట్టంశెట్టి రవి© 2017,www.logili.com All Rights Reserved.