శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందిన పది దేశాలలో భారత్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పౌరులు శాస్త్రీయ స్పూర్తిని పెంపొందించాలన్న అంశాన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం భారత్ ఒక్కటే. ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందుతున్న తీరును, శాస్త్రీయ స్ఫూర్తి కోరవడుతున్న అంశాన్ని పోల్చి చూపే వ్యాసాలున్న ఈ గ్రంధంలో సమాజంలో ఉన్న అనేక మూడవిశ్వాసాలు అశాస్త్రీయమైనవే అని చెప్పే ప్రయత్నం చేశారు. సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తి ప్రాముఖ్యాన్ని, సామజిక, ఆర్ధిక అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో అది నిర్వర్తించే పాత్రను ఇందులో చర్చించారు. ఇది విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యతను, శాస్త్రీయ స్ఫూర్తిని అవగాహన చేసుకోవడానికి చాలా తోడ్పడుతుంది.
ఆచార్య పుష్పా ఎం. భార్గవ(రచయిత):
ఆచార్య పుష్పా ఎం. భార్గవ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, (సీసీఎంబి) వ్యవస్థాపక సంచాలకులు, జాతీయ విజ్ఞాన కమీషన్, న్యూడిల్లీ పూర్వ ఉపాధ్యక్షులు, దేశంలో శాస్త్రీయ స్పూర్తిని పెంపొందింప చేయడానికి కృషి చేస్తున్న వ్యక్తీ, ఆచార్య భార్గవ పద్మభూషణ్ పురస్కారం, ప్రాన్స్ అధ్యక్షుని నుండి లెజియన్ డి హానర్, నేషనల్ సిటిజన్స్ అవార్డులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఇతరులతో పాటు జాతీయ భద్రతా సలహా సంఘ సభ్యులుగా ఉన్నారు.
చందనా చక్రవర్తి సీసీఎంబి(రచయిత):
హైదరాబాదులో కమ్యూనికేషన్ అధికారిగా దశాబ్దం పాటు పని చేశారు. దేశ విదేశాల్లోని పత్రికలు, వార్తా పత్రికలు, గ్రంధాలలో ఆమె రచించిన వందకు పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. 1995 లో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ యువ నాయకత్వ శిఖరాగ్ర సభలో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. అనేక తెలుగు సినిమాలలో నటించారు.
- పుష్పా ఎం. భార్గవ
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి చెందిన పది దేశాలలో భారత్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పౌరులు శాస్త్రీయ స్పూర్తిని పెంపొందించాలన్న అంశాన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం భారత్ ఒక్కటే. ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందుతున్న తీరును, శాస్త్రీయ స్ఫూర్తి కోరవడుతున్న అంశాన్ని పోల్చి చూపే వ్యాసాలున్న ఈ గ్రంధంలో సమాజంలో ఉన్న అనేక మూడవిశ్వాసాలు అశాస్త్రీయమైనవే అని చెప్పే ప్రయత్నం చేశారు. సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తి ప్రాముఖ్యాన్ని, సామజిక, ఆర్ధిక అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో అది నిర్వర్తించే పాత్రను ఇందులో చర్చించారు. ఇది విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యతను, శాస్త్రీయ స్ఫూర్తిని అవగాహన చేసుకోవడానికి చాలా తోడ్పడుతుంది. ఆచార్య పుష్పా ఎం. భార్గవ(రచయిత): ఆచార్య పుష్పా ఎం. భార్గవ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, (సీసీఎంబి) వ్యవస్థాపక సంచాలకులు, జాతీయ విజ్ఞాన కమీషన్, న్యూడిల్లీ పూర్వ ఉపాధ్యక్షులు, దేశంలో శాస్త్రీయ స్పూర్తిని పెంపొందింప చేయడానికి కృషి చేస్తున్న వ్యక్తీ, ఆచార్య భార్గవ పద్మభూషణ్ పురస్కారం, ప్రాన్స్ అధ్యక్షుని నుండి లెజియన్ డి హానర్, నేషనల్ సిటిజన్స్ అవార్డులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఇతరులతో పాటు జాతీయ భద్రతా సలహా సంఘ సభ్యులుగా ఉన్నారు. చందనా చక్రవర్తి సీసీఎంబి(రచయిత): హైదరాబాదులో కమ్యూనికేషన్ అధికారిగా దశాబ్దం పాటు పని చేశారు. దేశ విదేశాల్లోని పత్రికలు, వార్తా పత్రికలు, గ్రంధాలలో ఆమె రచించిన వందకు పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. 1995 లో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ యువ నాయకత్వ శిఖరాగ్ర సభలో ఆమె భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. అనేక తెలుగు సినిమాలలో నటించారు. - పుష్పా ఎం. భార్గవ
© 2017,www.logili.com All Rights Reserved.