వందలాది కధలు, నవలలు రాసిన అనుభవజ్ఞురాలు జానకి. ఈ రచయిత్రి పాతికేళ్ళ క్రితం రాసిన నవలిక రాజహంస, పాతికేళ్ళ తర్వాత రాసిన మరో నవలిక 'సాగరి' ల సంకలనమే ఈ పుస్తకం. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళలే నాయిక పాత్రలుగా తీర్చిదిద్దిన నవలికలివి. బిడ్డను కని ఒక స్త్రీని మోసం చేసిన రాజా నిజస్వరూపం తెలుసుకున్న హంస అతడిని వదలి పోరాడి రాజా తప్పు తెలుసుకునేటట్టు చేయడమే ఈ నవలిక సారాంశం. మగదిక్కు కోల్పోయిన కుటుంబ భాద్యతలు తీసుకున్న 'సాగరి' పురుష సమాజంలో వేధింపులు, ఎకసేక్కాలు, అవమానాలు, వాటిని ఆమె ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొందో తెలియజేసే నవలిక. స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నవలికలు ఈ రెండూ.
- పుస్తక సమీక్ష నవ్య
వందలాది కధలు, నవలలు రాసిన అనుభవజ్ఞురాలు జానకి. ఈ రచయిత్రి పాతికేళ్ళ క్రితం రాసిన నవలిక రాజహంస, పాతికేళ్ళ తర్వాత రాసిన మరో నవలిక 'సాగరి' ల సంకలనమే ఈ పుస్తకం. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళలే నాయిక పాత్రలుగా తీర్చిదిద్దిన నవలికలివి. బిడ్డను కని ఒక స్త్రీని మోసం చేసిన రాజా నిజస్వరూపం తెలుసుకున్న హంస అతడిని వదలి పోరాడి రాజా తప్పు తెలుసుకునేటట్టు చేయడమే ఈ నవలిక సారాంశం. మగదిక్కు కోల్పోయిన కుటుంబ భాద్యతలు తీసుకున్న 'సాగరి' పురుష సమాజంలో వేధింపులు, ఎకసేక్కాలు, అవమానాలు, వాటిని ఆమె ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొందో తెలియజేసే నవలిక. స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నవలికలు ఈ రెండూ. - పుస్తక సమీక్ష నవ్య© 2017,www.logili.com All Rights Reserved.