బ్రిటిష్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎందరో దేశ భక్తులను అండమాన్ లోని సెల్యులర్ జైలుకు పంపించడం జరిగింది. ద్వీపాంతరవాసపు ఆ శిక్ష క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. ఆ భయంకరమైన శిక్షను అనుభవించిన వారిలో తన అండమాన్ జైలు జీవితపు జ్ఞాపకాలను లిపిబద్దం చేశారు. నరకతుల్యమైన సెల్యులర్ జైలులో రాసిన ఒక విప్లవకారుని అనుభవాలు చదువుతూ మొదటిసారిగా మనం ఎంతో లోతుగా, స్వాంతంత్ర్య పోరాటపు ఆ అధ్యాయంతో పరిచయాన్ని పొందుతాము. ద్వీపాంతరవాసపు ఈ చారిత్రిక దస్తావేజు యుగయుగాల దాకా, ఈ దేశం కోసం అసువులు బాసిన అమర వీరుల త్యాగాలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది.
రాంచరణ్ లాల్ శర్మ(రచయిత) :
1886 లో ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా ఉరూనాగ్ లా గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించినందుకు వీరిని అండమాన్ లోని సెల్యులర్ జైలుకు పంపించారు. అక్కడ ఆయన నాలుగు సంవత్సరాలపాటు శిక్ష అనుభవించారు. ఆఖరి క్షణాలవరకు పరిస్థితులతో, మృత్యువుతో, పోరాడుతూ ఫిబ్రవరి 1931 లో రాంచరణ్ లాల్ కన్ను మూసారు.
- రామ్ చరణ్ లాల్ శర్మ
బ్రిటిష్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎందరో దేశ భక్తులను అండమాన్ లోని సెల్యులర్ జైలుకు పంపించడం జరిగింది. ద్వీపాంతరవాసపు ఆ శిక్ష క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. ఆ భయంకరమైన శిక్షను అనుభవించిన వారిలో తన అండమాన్ జైలు జీవితపు జ్ఞాపకాలను లిపిబద్దం చేశారు. నరకతుల్యమైన సెల్యులర్ జైలులో రాసిన ఒక విప్లవకారుని అనుభవాలు చదువుతూ మొదటిసారిగా మనం ఎంతో లోతుగా, స్వాంతంత్ర్య పోరాటపు ఆ అధ్యాయంతో పరిచయాన్ని పొందుతాము. ద్వీపాంతరవాసపు ఈ చారిత్రిక దస్తావేజు యుగయుగాల దాకా, ఈ దేశం కోసం అసువులు బాసిన అమర వీరుల త్యాగాలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రాంచరణ్ లాల్ శర్మ(రచయిత) : 1886 లో ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా ఉరూనాగ్ లా గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించినందుకు వీరిని అండమాన్ లోని సెల్యులర్ జైలుకు పంపించారు. అక్కడ ఆయన నాలుగు సంవత్సరాలపాటు శిక్ష అనుభవించారు. ఆఖరి క్షణాలవరకు పరిస్థితులతో, మృత్యువుతో, పోరాడుతూ ఫిబ్రవరి 1931 లో రాంచరణ్ లాల్ కన్ను మూసారు. - రామ్ చరణ్ లాల్ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.