నీ సామర్ధ్యం నిజం చేసుకో ? అని ప్రశ్నార్ధకం పెడితే! ఇదేమి ప్రశ్న అని చాలా మంది తడబడతారు. ప్రతి ఒక్కరు నేనేమిటి? నా శక్తీ సామర్ధ్యాలు ఏమిటి? నా శక్తీ యుక్తులనీ ఉపయోగించి ఫలానా విషయం సాధించగలనా అని ఏదో ఒక సందర్భంలో ప్రశ్నలు వేసుకున్నా కొద్దిమంది మాత్రమే తమ సామర్ధ్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోగలుగుతారు.
తెలివితేటలు, మేధావితనం, ప్రతిభ, సామర్ధ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతిమనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహా మేధావులుగాను వారి జీవితాల్ని మార్చుకోగలరు.
ఈ పుస్తకంలో మనలో అంతర్గతంగా వున్న శక్తులను తెలుసుకునేందుకు రచయిత - విక్టర్. పెకెలిస్ ఎన్నో మార్గాలను సోదాహరణంగా వివరించారు. కనుక మీరు మీలో దాగివున్న సామర్ధ్యాన్ని, ప్రతిభను తెలుసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా, మహోన్నతంగా మలుచుకోదలుచుకుంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
మీలోని ప్రతిభను, సామర్ధాన్ని, శక్తియుక్తుల్ని తెలుసుకోండి!
మీ జీవితాన్ని మహోన్నతంగా మలుచుకోండి !!
నీ సామర్ధ్యం నిజం చేసుకో ? అని ప్రశ్నార్ధకం పెడితే! ఇదేమి ప్రశ్న అని చాలా మంది తడబడతారు. ప్రతి ఒక్కరు నేనేమిటి? నా శక్తీ సామర్ధ్యాలు ఏమిటి? నా శక్తీ యుక్తులనీ ఉపయోగించి ఫలానా విషయం సాధించగలనా అని ఏదో ఒక సందర్భంలో ప్రశ్నలు వేసుకున్నా కొద్దిమంది మాత్రమే తమ సామర్ధ్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోగలుగుతారు. తెలివితేటలు, మేధావితనం, ప్రతిభ, సామర్ధ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతిమనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహా మేధావులుగాను వారి జీవితాల్ని మార్చుకోగలరు. ఈ పుస్తకంలో మనలో అంతర్గతంగా వున్న శక్తులను తెలుసుకునేందుకు రచయిత - విక్టర్. పెకెలిస్ ఎన్నో మార్గాలను సోదాహరణంగా వివరించారు. కనుక మీరు మీలో దాగివున్న సామర్ధ్యాన్ని, ప్రతిభను తెలుసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా, మహోన్నతంగా మలుచుకోదలుచుకుంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి. మీలోని ప్రతిభను, సామర్ధాన్ని, శక్తియుక్తుల్ని తెలుసుకోండి! మీ జీవితాన్ని మహోన్నతంగా మలుచుకోండి !!
© 2017,www.logili.com All Rights Reserved.