"ప్రపంచమొక పద్మవ్యూహం, ప్రయాణమొక తీరని దాహం"
ఈ సువిశాల భారతావని వివిధ ప్రాంతాలవారి సంప్రదాయాలు, జీవన విధానాలు, వివిధ భాషల సమన్వయాన్ని,జాతీయ సమైక్యత,సమగ్రత, సంఘటి చేయడానికి,దేశం గురించి తెలుసుకోవడానికి అన్ని కొన్నాల్లో వీక్షించి యువతరంలో దీప్తిని స్పూర్తిని కలిగించడానికి, అధ్యయనం చేయడానికి ఈ సాహస యాత్రలు కొంతవరకు అండగా ఉంటాయి.
అలమూరి విక్రమ్ గత మూడు దశాబ్దాల కాలం లో పత్రికలూ మిత్రుల నుంచి సమాచారం సేకరించి, మీ ముందుంచుతున్నారు. ఈ పుస్తకాన్ని 4 విభాగాలు వర్గీకరించారు.
1. కాలి నడకన సాహస యాత్రికులు
2. సైకిల్ పై సాహస యాత్రికులు
3. సాగర సాహస యాత్రికులు
4. విమాన సాహస యాత్రికులు
అట్లాగని ఈ పుస్తకమేదో పెద్ద గ్రంధం అనుకోవద్దు . ఆ ఆ యాత్రికుల పరిచయ పుస్తకం గా బావించవచ్చు .
© 2017,www.logili.com All Rights Reserved.