హిమాలయాల్లో నీనా ముజుషెల్లీ, టిబెట్ లో అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, అరేబియాలో ఫ్రేయా స్టార్క్, అమెరికాలో ఇసాబెల్లా బర్డ్ బిషప్, ఆఫ్రికాలో మేరీ కింగ్ స్లీ, ఆస్ట్రేలియాలో డెయిసీ బేట్స్ ప్రపంచయాత్ర చేసిన మాడ్ పారిష్ లాంటి 28 మంది స్త్రీ యాత్రికుల జీవితం, సాహిత్యం.
యాత్రాసాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా ప్రయాణింప చేయటానికి, స్త్రీలను కూడా యాత్రలు చేయమని ప్రోత్సాహిస్తూ రాసిన పుస్తకం ఇది. జ్ఞానాన్వేషణలో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేసిన స్త్రీ మూర్తుల సాహసోపేత జీవితాన్ని పరిచయం చేయటం ఈ రచన ముఖ్య ఉద్దేశం. యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి అందరూ ముందుకు రావాలనే ఆశయంతో ఆదినారాయణ సమకూర్చిన రమణీయ మణిహారం ఈ 'స్త్రీ యాత్రికులు'.
హిమాలయాల్లో నీనా ముజుషెల్లీ, టిబెట్ లో అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, అరేబియాలో ఫ్రేయా స్టార్క్, అమెరికాలో ఇసాబెల్లా బర్డ్ బిషప్, ఆఫ్రికాలో మేరీ కింగ్ స్లీ, ఆస్ట్రేలియాలో డెయిసీ బేట్స్ ప్రపంచయాత్ర చేసిన మాడ్ పారిష్ లాంటి 28 మంది స్త్రీ యాత్రికుల జీవితం, సాహిత్యం. యాత్రాసాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా ప్రయాణింప చేయటానికి, స్త్రీలను కూడా యాత్రలు చేయమని ప్రోత్సాహిస్తూ రాసిన పుస్తకం ఇది. జ్ఞానాన్వేషణలో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేసిన స్త్రీ మూర్తుల సాహసోపేత జీవితాన్ని పరిచయం చేయటం ఈ రచన ముఖ్య ఉద్దేశం. యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి అందరూ ముందుకు రావాలనే ఆశయంతో ఆదినారాయణ సమకూర్చిన రమణీయ మణిహారం ఈ 'స్త్రీ యాత్రికులు'.© 2017,www.logili.com All Rights Reserved.