Title | Price | |
Valmiki Ramayanam | Rs.1,500 | In Stock |
శ్రీ మద్రామాయణము, మహా భారతము, మహా భాగావతములు అతి ప్రాచీన గ్రంథములు. ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయము, నాగరికత, సామజిక వ్యవస్థలకు దర్పణములు. ధర్మ మర్గాచరణకు సత్యనియతికి, దిశా నిర్దేశములు.
పై మూడు ప్రాచీన కావ్యములలో రామాయణమే ఆది కావ్యము. మానవులకు ధర్మమార్గాచరణను నిర్దేశించు, లౌక్యమునేరిగించు మహోన్నత గ్రంథము. అందుచే దానిని అనుదినము చదువుట ఎంతేని అవసరము.
రామయణమనగా రాముని యొక్క నడవడిక, అతని ధర్మమార్గాచరణము. అతని సత్యనియతి అని భావము. రాముడు ఆదర్శప్రాయుడైన తనయుడు, అందుచే పితృవాక్య పరిపాలనార్థమై సకల భోగములకు నిలయమైన రాజ్యాధికారమునే పరిత్యజించి నారచీరలు ధరించి, సీతతోగూడి వనవాసమేగిన ఆదర్శప్రాయుడైన తనయుడు. అంతేకాదు తన సోదరులను అమితముగా ప్రేమించి వారి మనసునెరిగి ప్రవర్తించిన ఆదర్శప్రాయుడైన అన్న.
బల పరాక్రమ శక్తీ సంపన్నుడు, సౌర్యధనుడు, విలువిద్యలో జగమునకేల్ల మేటి. అతడు సంధించి విడచిన బాణము గురి తప్పుటయన్నది జరగదు. అందుచే రామ బాణము సాటి లేనిది............
రాముని యొక్క మహోన్నతి, జీవిత విశేషాలను ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా ఈ గ్రంథము నందు వివరించడం జరిగింది.
-సంగెం చంద్రమౌళి.
శ్రీ మద్రామాయణము, మహా భారతము, మహా భాగావతములు అతి ప్రాచీన గ్రంథములు. ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయము, నాగరికత, సామజిక వ్యవస్థలకు దర్పణములు. ధర్మ మర్గాచరణకు సత్యనియతికి, దిశా నిర్దేశములు. పై మూడు ప్రాచీన కావ్యములలో రామాయణమే ఆది కావ్యము. మానవులకు ధర్మమార్గాచరణను నిర్దేశించు, లౌక్యమునేరిగించు మహోన్నత గ్రంథము. అందుచే దానిని అనుదినము చదువుట ఎంతేని అవసరము. రామయణమనగా రాముని యొక్క నడవడిక, అతని ధర్మమార్గాచరణము. అతని సత్యనియతి అని భావము. రాముడు ఆదర్శప్రాయుడైన తనయుడు, అందుచే పితృవాక్య పరిపాలనార్థమై సకల భోగములకు నిలయమైన రాజ్యాధికారమునే పరిత్యజించి నారచీరలు ధరించి, సీతతోగూడి వనవాసమేగిన ఆదర్శప్రాయుడైన తనయుడు. అంతేకాదు తన సోదరులను అమితముగా ప్రేమించి వారి మనసునెరిగి ప్రవర్తించిన ఆదర్శప్రాయుడైన అన్న. బల పరాక్రమ శక్తీ సంపన్నుడు, సౌర్యధనుడు, విలువిద్యలో జగమునకేల్ల మేటి. అతడు సంధించి విడచిన బాణము గురి తప్పుటయన్నది జరగదు. అందుచే రామ బాణము సాటి లేనిది............ రాముని యొక్క మహోన్నతి, జీవిత విశేషాలను ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా ఈ గ్రంథము నందు వివరించడం జరిగింది. -సంగెం చంద్రమౌళి.© 2017,www.logili.com All Rights Reserved.