Satyanveshana

Rs.200
Rs.200

Satyanveshana
INR
EMESCO0014
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ఇంతకీ తత్త్వశాస్త్ర అధ్యయనం అవసరం ఏమిటి? అందుకు ఈ పుస్తకంలోని బెర్ట్రండ్ రస్సెల్ వ్యాసం సమాధానం చెప్తుంది. తత్వశాస్త్రం ప్రశ్నించడాన్ని నేర్పుతుంది. తత్వశాస్త్రమే లేకపోయుంటే మనమింకా షామాన్ల, పూజారుల, మతాధిపతుల, నియంతల, పార్టీనాయకుల ఆధిపత్యంలోనే ఉండవలసివచ్చేది. తత్వశాస్త్రం నిజమైన ప్రజాస్వామిక ఉద్యమం. ఈ అంశాలలో పాశ్చ్యాత తత్త్వశాస్త్రం మరింత క్రియాశీలకం.

           ప్రాచీన కాలంనుండి ఇప్పటివరకూ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ఏ విధంగా వికసించిందీ, ఏయే తత్త్వవేత్తల తాత్త్విక సిద్ధాంతాల స్వరూపమేమిటీ అన్న విషయాలను సరళమైన భాషలో చినవీరభద్రుడు గారు ఈ సత్యాన్వేషణలో వివరించారు.

 

          ఇంతకీ తత్త్వశాస్త్ర అధ్యయనం అవసరం ఏమిటి? అందుకు ఈ పుస్తకంలోని బెర్ట్రండ్ రస్సెల్ వ్యాసం సమాధానం చెప్తుంది. తత్వశాస్త్రం ప్రశ్నించడాన్ని నేర్పుతుంది. తత్వశాస్త్రమే లేకపోయుంటే మనమింకా షామాన్ల, పూజారుల, మతాధిపతుల, నియంతల, పార్టీనాయకుల ఆధిపత్యంలోనే ఉండవలసివచ్చేది. తత్వశాస్త్రం నిజమైన ప్రజాస్వామిక ఉద్యమం. ఈ అంశాలలో పాశ్చ్యాత తత్త్వశాస్త్రం మరింత క్రియాశీలకం.            ప్రాచీన కాలంనుండి ఇప్పటివరకూ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ఏ విధంగా వికసించిందీ, ఏయే తత్త్వవేత్తల తాత్త్విక సిద్ధాంతాల స్వరూపమేమిటీ అన్న విషయాలను సరళమైన భాషలో చినవీరభద్రుడు గారు ఈ సత్యాన్వేషణలో వివరించారు.  

Features

  • : Satyanveshana
  • : Vadrevu China Veerabadrudu
  • : Emesco
  • : EMESCO0014
  • : Paperback
  • : Sep 2013
  • : 398
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satyanveshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam