ఈ కధల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురవుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెదకటంలో, పరిష్కారాన్ని సూచించడంలో సింగమనేని గారి అవహగన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అయన వ్యక్తీకరంచిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి.
ఈ కధల్లో ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కుచోలేదు. కోసమెరుపులో, నడుమ ఉరుములో పాటకుల కోసం చేర్చబడలేదు. అయన శైలి నిరాడంబరం. అయన వచనం నిరలంకారం. అయన కధంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడిచినంత సహజంగా ఉంటుంది. అయన వాక్యం ఇక్కడి రైతు నడకలా వుంటుంది. నేలను దున్నుకుంటూ పోతోన్న నాగలిగా ఉంటుంది.....
- నన్నపరెడ్డి వెంకట రామిరెడ్డి
ఈ కధల నిండా భూమి దుఃఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురవుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వెదకటంలో, పరిష్కారాన్ని సూచించడంలో సింగమనేని గారి అవహగన మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అయన వ్యక్తీకరంచిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. ఈ కధల్లో ఎక్కడా అనవసరంగా ఒక్క వాక్యం కవితాత్మకం కాలేదు. ఒక్క పేరా అదనంగా వచ్చి కుచోలేదు. కోసమెరుపులో, నడుమ ఉరుములో పాటకుల కోసం చేర్చబడలేదు. అయన శైలి నిరాడంబరం. అయన వచనం నిరలంకారం. అయన కధంతా చదివితే రాయలసీమ మెట్టనేలల మీద నడిచినంత సహజంగా ఉంటుంది. అయన వాక్యం ఇక్కడి రైతు నడకలా వుంటుంది. నేలను దున్నుకుంటూ పోతోన్న నాగలిగా ఉంటుంది..... - నన్నపరెడ్డి వెంకట రామిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.