తత్వశాస్త్రం, వేదాంతం- అంటే మాములు మనుషులకు కాస్త చిన్న చూపే కాకుండా వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు. చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే తత్వశాస్త్ర దర్శనం కొంతలో కొంత అయినా ఉండి తీరాలని విజ్ఞుల అభిప్రాయం అంతే కాదు జీవిత గమనం సుగమం -సూకరం అవడానికి తత్వశాస్త్ర పరిచయం ఉపకరిస్తుంది.
మనలో ప్రగాడంగా ప్రక్షిప్తంగా ఉన్న వెలుగు, తేజస్సు వెలికి రావడానికి వాటి సంరక్షణలో జీవితం సార్థకతను సంతరించుకోనడానికి తత్వశాస్త్రం అవసరం. ఒక రష్యన్ నవలలో ఒక పాత్ర అంటుంది. తత్వవేత్త అవడానికి ఏవో కొన్ని ఉదాత్తమైన ఆలోచనలు ఉండడం ఒక పాఠశాలను స్థాపించడం చాలదు. జ్ఞానాన్ని ఉపాసించగలగాలి. ఆ వెలుగులో జీవించగలగాలి. సరళము స్వతంత్రము ఉదారము, విశ్వాస పాత్రము అయిన జీవనం తత్వవేత్తకు తప్పనిసరి. సత్యం మనిషిని శ్రీమంతుడిని చేయకపోవచ్చు. కానీ అతడిని స్వేచ్చాజీవిని చేస్తుంది.
గ్రీకు తత్వవేత్తల జీవిత, తత్వదర్శనాలను సరళమైన తెలుగులో అందిస్తున్నది ఈ పుస్తకం.
- శ్రీ విరించి.
తత్వశాస్త్రం, వేదాంతం- అంటే మాములు మనుషులకు కాస్త చిన్న చూపే కాకుండా వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు. చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే తత్వశాస్త్ర దర్శనం కొంతలో కొంత అయినా ఉండి తీరాలని విజ్ఞుల అభిప్రాయం అంతే కాదు జీవిత గమనం సుగమం -సూకరం అవడానికి తత్వశాస్త్ర పరిచయం ఉపకరిస్తుంది. మనలో ప్రగాడంగా ప్రక్షిప్తంగా ఉన్న వెలుగు, తేజస్సు వెలికి రావడానికి వాటి సంరక్షణలో జీవితం సార్థకతను సంతరించుకోనడానికి తత్వశాస్త్రం అవసరం. ఒక రష్యన్ నవలలో ఒక పాత్ర అంటుంది. తత్వవేత్త అవడానికి ఏవో కొన్ని ఉదాత్తమైన ఆలోచనలు ఉండడం ఒక పాఠశాలను స్థాపించడం చాలదు. జ్ఞానాన్ని ఉపాసించగలగాలి. ఆ వెలుగులో జీవించగలగాలి. సరళము స్వతంత్రము ఉదారము, విశ్వాస పాత్రము అయిన జీవనం తత్వవేత్తకు తప్పనిసరి. సత్యం మనిషిని శ్రీమంతుడిని చేయకపోవచ్చు. కానీ అతడిని స్వేచ్చాజీవిని చేస్తుంది. గ్రీకు తత్వవేత్తల జీవిత, తత్వదర్శనాలను సరళమైన తెలుగులో అందిస్తున్నది ఈ పుస్తకం. - శ్రీ విరించి.
© 2017,www.logili.com All Rights Reserved.