మేరునగధీరుడు అను ఈ పుస్తకం రచయిత ఊహాలోకాలలో తేలియాడుతూ అభూత కల్పనలతో రసరమ్య వర్ణనలతో పాఠకులను పఠనాలోకంలో ముంచెత్తించే శిల్పంతో రాసిన నవల కాదు. ఇది ఒక జీవిత చరిత్ర. ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘకాలం చేపట్టిన బ్యాటును వదలక ఎన్నో అద్భుతాలను సృష్టించి క్రికెట్ అనే క్రీడారంగానికే రారాజుగా, క్రికెట్ దేవుడుగా కీర్తించబడిన ఒక మహోన్నత మూర్తి క్రీడా జీవితం గురించి వివరించే డిక్షనరీ లాంటిది. ఇందు కల్పనలకు అవకాశం లేదు.. రచయిత ఊహాగానాలకు తావులేదు.. వాస్తవాన్ని వాస్తవంగా తెలపాలి.
మేరునగధీరుడు అను ఈ పుస్తకం రచయిత ఊహాలోకాలలో తేలియాడుతూ అభూత కల్పనలతో రసరమ్య వర్ణనలతో పాఠకులను పఠనాలోకంలో ముంచెత్తించే శిల్పంతో రాసిన నవల కాదు. ఇది ఒక జీవిత చరిత్ర. ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘకాలం చేపట్టిన బ్యాటును వదలక ఎన్నో అద్భుతాలను సృష్టించి క్రికెట్ అనే క్రీడారంగానికే రారాజుగా, క్రికెట్ దేవుడుగా కీర్తించబడిన ఒక మహోన్నత మూర్తి క్రీడా జీవితం గురించి వివరించే డిక్షనరీ లాంటిది. ఇందు కల్పనలకు అవకాశం లేదు.. రచయిత ఊహాగానాలకు తావులేదు.. వాస్తవాన్ని వాస్తవంగా తెలపాలి.© 2017,www.logili.com All Rights Reserved.