1958లో శ్రీనగర్, జమ్మూకాశ్మీర్‌లో జన్మించారు. వివిధ సాహిత్య ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. తన రచనలకు ఎన్నో బహుమతులు పురస్కారాలు పొందారు. హైఫన్, కాగజీబుర్జ్, గలీ దుల్హన్‌వాలీ (కథానికా సంపుటాలు); తతః కిం, ఉరఫ్ హిట్లర్, ఏక్ కోయీ థా కహీఁ నహీఁ-సా (నవలలు); ఈహామృగ్, నేపథ్యరాగ్, భువనేశ్వర్ దర్ భువనేశ్వర్, కంధేపర్ బైఠాథా శాప్, హుమాకో ఉడ్ జానే దో, పునరపిదివ్య (నాటకాలు); అంతర్రాష్ట్రీయ మహిళాదశక్ ఔర్ హిందీ పత్రికారితా (పరిశోధన); నామ్ థా ఉస్కా ఆస్మానీ, ఐసే జమా రైల్ కా ఖేల్ (బాలసాహిత్యం); మీరాః ముక్తికీ సాధికా (సం|| ద్విపదసంకలనం).
సేఠ్ గోవిందదాస్ సమ్మాన్ (2003); అంబికా ప్రసాద్ దివ్యస్మృతి పురస్కార్ (2004); హిందీ అకాడమీ వారి సాహిత్యకార్ సమ్మాన్ (2005-06), మోహన్ రాకేశ్ సమ్మాన్ (2003, 2008) అందుకున్నారు.
మీరాకాంత్ నాటకాలు విస్తృతంగా ప్రదర్శితమై ప్రేక్షకుల ఆదరణను పొందాయి. నేపథ్యరాగ్ ఇంగ్లీషులోకి అనువదితమై సాహిత్య అకాడమీ పత్రిక ఇండియన్ లిటరేచర్‌లో ప్రచురితమైంది.
1958లో శ్రీనగర్, జమ్మూకాశ్మీర్‌లో జన్మించారు. వివిధ సాహిత్య ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. తన రచనలకు ఎన్నో బహుమతులు పురస్కారాలు పొందారు. హైఫన్, కాగజీబుర్జ్, గలీ దుల్హన్‌వాలీ (కథానికా సంపుటాలు); తతః కిం, ఉరఫ్ హిట్లర్, ఏక్ కోయీ థా కహీఁ నహీఁ-సా (నవలలు); ఈహామృగ్, నేపథ్యరాగ్, భువనేశ్వర్ దర్ భువనేశ్వర్, కంధేపర్ బైఠాథా శాప్, హుమాకో ఉడ్ జానే దో, పునరపిదివ్య (నాటకాలు); అంతర్రాష్ట్రీయ మహిళాదశక్ ఔర్ హిందీ పత్రికారితా (పరిశోధన); నామ్ థా ఉస్కా ఆస్మానీ, ఐసే జమా రైల్ కా ఖేల్ (బాలసాహిత్యం); మీరాః ముక్తికీ సాధికా (సం|| ద్విపదసంకలనం). సేఠ్ గోవిందదాస్ సమ్మాన్ (2003); అంబికా ప్రసాద్ దివ్యస్మృతి పురస్కార్ (2004); హిందీ అకాడమీ వారి సాహిత్యకార్ సమ్మాన్ (2005-06), మోహన్ రాకేశ్ సమ్మాన్ (2003, 2008) అందుకున్నారు. మీరాకాంత్ నాటకాలు విస్తృతంగా ప్రదర్శితమై ప్రేక్షకుల ఆదరణను పొందాయి. నేపథ్యరాగ్ ఇంగ్లీషులోకి అనువదితమై సాహిత్య అకాడమీ పత్రిక ఇండియన్ లిటరేచర్‌లో ప్రచురితమైంది.© 2017,www.logili.com All Rights Reserved.