మన సంస్కృతిలోని మంచి చేడులేమిటో తెలుసుకోలేని వాళ్ళు వనరులను దుర్వినియోగం చెయ్యటమో లేదా అందరికీ అందకుండా దోచుకోవటమో చేస్తారు. నిజానికి వాళ్ళే ఆత్మగౌరవం లేనివాళ్ళు. ఆత్మగౌరవమంటే తన శ్రమ ద్వారా రాని దాన్ని ఆశించకుండా ఉండటమే. సమాజ మూలాలను సముచితంగా గౌరవించగలిగే స్థాయికి ఇంకా ఎదగలేదు మనం ఈ స్థితినే నాగరికత అనుకుంటున్నాం. నాగరికత స్థాయి దాటి సంస్కారవంతుల స్థాయికి ఎదగాలి మనం. అది మన ప్రాంతాన్ని ప్రేమించడం ద్వారానే వస్తుంది. ప్రేమ ఆత్మగౌరవం నుంచే పుడుతుంది. ఆత్మగౌరవం నేలతల్లితో బంధాన్ని అర్ధం చేసుకోవడంలో ఉంది.
సుందరమైన,
వైరుధ్యాలకు మారు పేరైన
వెలుగు నీడల పాలపుంతలో
సుఖదుఖాల స్వర్గంలో
నేనో కొన్నేళ్ళకు పైగా ఉన్నాను
-విద్యాసాగర్
మన సంస్కృతిలోని మంచి చేడులేమిటో తెలుసుకోలేని వాళ్ళు వనరులను దుర్వినియోగం చెయ్యటమో లేదా అందరికీ అందకుండా దోచుకోవటమో చేస్తారు. నిజానికి వాళ్ళే ఆత్మగౌరవం లేనివాళ్ళు. ఆత్మగౌరవమంటే తన శ్రమ ద్వారా రాని దాన్ని ఆశించకుండా ఉండటమే. సమాజ మూలాలను సముచితంగా గౌరవించగలిగే స్థాయికి ఇంకా ఎదగలేదు మనం ఈ స్థితినే నాగరికత అనుకుంటున్నాం. నాగరికత స్థాయి దాటి సంస్కారవంతుల స్థాయికి ఎదగాలి మనం. అది మన ప్రాంతాన్ని ప్రేమించడం ద్వారానే వస్తుంది. ప్రేమ ఆత్మగౌరవం నుంచే పుడుతుంది. ఆత్మగౌరవం నేలతల్లితో బంధాన్ని అర్ధం చేసుకోవడంలో ఉంది. సుందరమైన, వైరుధ్యాలకు మారు పేరైన వెలుగు నీడల పాలపుంతలో సుఖదుఖాల స్వర్గంలో నేనో కొన్నేళ్ళకు పైగా ఉన్నాను -విద్యాసాగర్© 2017,www.logili.com All Rights Reserved.