సకల జీవసంతతి సముద్బవించింది మట్టిలోనే. అంటే నేలపైనే. ఈ దృష్టితో రచయిత బండికల్లు జమదగ్ని రాసిన 'మట్టి నా చిరునామా' కవితలోని పంక్తులు గ్రామీణ జీవన వ్యవస్థ ను కమనీయ రీతిలో ఆవిష్కరిస్తున్నాయి.
- డా. సి. నారాయణరెడ్డి
మనిషి సామజిక బంధాలకు నిర్బంధాలకు ఆకర్షణలకు అందాలకు ఆనందాలకు లొంగిపోయి వ్యక్తిత్వాన్ని విలువలను కోల్పోరాదని ఎంతో ఆనందంగా సున్నితంగా తన అభిప్రయాన్ని కవిత్వంలో అబివ్యక్తికరించారు జమదగ్ని.
- బిక్కి కృష్ణ
గాఢ వివేచనతో వివేకాన్ని మేల్కొలిపే విధంగా అణగారిని గొంతులపట్ల ఆర్తిని నింపే విధంగా దోపిడిని ప్రతిఘటించే చైతన్యంతో లో చూపుతో కవిత్వం రాస్తున్న కవి బండికల్లు జమదగ్ని. వీరిలో కొంతవరకు కవిగా నిష్కర్ష భావుకత దార్శనికత నిర్భితి కనిపిస్తుంటాయి. నిష్పక్షపాత వైఖరి కూడా విరి కవిత్వంలో ద్వోతకమవుతుంటుంది. ఈయన కవిత్వంలో ఎక్కువగా మట్టిని ప్రేమించే వారంతా మనిషిని ప్రేమిస్తారనే తాత్వికత కనిపిస్తుంటుంది.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
- బండికల్లు జమదగ్ని