ఈ పుస్తకంలో తెలుగు గ్రామరు సులభ రీతిలో ఎన్నో విషయాత్మక విషయాలు వివరణలతో చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. తెలుగు వ్యాకరణము అనే ఈ పుస్తకంలో సంధులు, సమాసాలు, ఛందస్సు, యతులు, ప్రాసలు, వాక్యాలు, అలంకారాలు, ప్రకృతి - వికృతులు, నానార్థాలు ఇంకా మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా? అనే ఆశ్చర్యంతో, అన్ని విషయాలు తొందరగా తెలుసుకోవాలనే జిజ్ఞాస వారిలో కలుగక మానదు.
ఈ తెలుగు వ్యాకరణము విద్యార్ధుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. విద్యార్ధులకు భవిష్యత్ లో గట్టి పునాదిగా ఉండ గలదు.
- మల్లాది కృష్ణ ప్రసాద్
ఈ పుస్తకంలో తెలుగు గ్రామరు సులభ రీతిలో ఎన్నో విషయాత్మక విషయాలు వివరణలతో చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. తెలుగు వ్యాకరణము అనే ఈ పుస్తకంలో సంధులు, సమాసాలు, ఛందస్సు, యతులు, ప్రాసలు, వాక్యాలు, అలంకారాలు, ప్రకృతి - వికృతులు, నానార్థాలు ఇంకా మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా? అనే ఆశ్చర్యంతో, అన్ని విషయాలు తొందరగా తెలుసుకోవాలనే జిజ్ఞాస వారిలో కలుగక మానదు. ఈ తెలుగు వ్యాకరణము విద్యార్ధుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. విద్యార్ధులకు భవిష్యత్ లో గట్టి పునాదిగా ఉండ గలదు. - మల్లాది కృష్ణ ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.