ఆకలీ, బాధలూ, ఆందోళనలూ, సమస్యలూ విరివిగా వున్న సుమారు ఏభైకోట్లమంది భారతీయులను నిజమైన ప్రాణం ఉన్న మనుష్యులను - "పవిత్రులనుండి, పతివ్రతులనుండి, పెద్దమనుషులనుండి, పెద్దపులులనుండి, నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాలనుండి, లక్షలాది దేవుళ్ళనుండి, వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధులనుండి సిద్ధాంత కేసరులనుండి శ్రీ మన్మద్గురు పరంపరనుండి" కాపాడి, వారికి "కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేశం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త మరికాస్త సంతోషపు తేనీరు" సంపాదించి, "నటనలూ, చుట్టూ కటకటాలు, గొప్పలూ, గోసాయి చిట్కాలు" లేకుండా వారంతా "సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయి హాయిగా" బ్రతకాలని కోరుతున్న శ్రీ తిలక్.
ఆకలీ, బాధలూ, ఆందోళనలూ, సమస్యలూ విరివిగా వున్న సుమారు ఏభైకోట్లమంది భారతీయులను నిజమైన ప్రాణం ఉన్న మనుష్యులను - "పవిత్రులనుండి, పతివ్రతులనుండి, పెద్దమనుషులనుండి, పెద్దపులులనుండి, నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాలనుండి, లక్షలాది దేవుళ్ళనుండి, వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధులనుండి సిద్ధాంత కేసరులనుండి శ్రీ మన్మద్గురు పరంపరనుండి" కాపాడి, వారికి "కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేశం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త మరికాస్త సంతోషపు తేనీరు" సంపాదించి, "నటనలూ, చుట్టూ కటకటాలు, గొప్పలూ, గోసాయి చిట్కాలు" లేకుండా వారంతా "సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయి హాయిగా" బ్రతకాలని కోరుతున్న శ్రీ తిలక్.© 2017,www.logili.com All Rights Reserved.