రాయలసీమ రత్నం శ్రీ బలగొండ ఆంజనేయులు గారు, ప్రస్తుతము చారిత్రక నవల రచించారు. ఇందలి మర్రిమాను నేటికి సజీవంగా ఉంది. దీని వెనుకగల కధ రాయలసీమలో అందరికీ సుపరిచితమే. ఇదొక చరిత్రికాంశం. దీనిని తిమ్మమ్మ మర్రిమాను అనే పేరుతో బుర్రకధగా లోగడ రచించడం జరిగింది. నేనా కధ హైదరాబాద్ లో విన్నాను. చారిత్రిక నవలా రచన సులభం కాదు.అదొక యోగం,ఒక యాగం. రచయిత సరళమై జన సామాన్యానికి అందుబాటులో ఉండేలా వాక్యనిర్మాణంతో రచన సాగించారు. సందోర్భోచితంగా అలంకారాలు ప్రయోగించారు. ఇందలి ప్రధాన పాత్రలు మన కంటితడి పెట్టిస్తాయి. అంటే రచనలో రాసాద్ర్ద్హత ఉంది.
...ప్రో || ముదిగొండ శివప్రసాద్. చారిత్రక నవలా చక్రవర్తి.
రాయలసీమ రత్నం శ్రీ బలగొండ ఆంజనేయులు గారు, ప్రస్తుతము చారిత్రక నవల రచించారు. ఇందలి మర్రిమాను నేటికి సజీవంగా ఉంది. దీని వెనుకగల కధ రాయలసీమలో అందరికీ సుపరిచితమే. ఇదొక చరిత్రికాంశం. దీనిని తిమ్మమ్మ మర్రిమాను అనే పేరుతో బుర్రకధగా లోగడ రచించడం జరిగింది. నేనా కధ హైదరాబాద్ లో విన్నాను. చారిత్రిక నవలా రచన సులభం కాదు.అదొక యోగం,ఒక యాగం. రచయిత సరళమై జన సామాన్యానికి అందుబాటులో ఉండేలా వాక్యనిర్మాణంతో రచన సాగించారు. సందోర్భోచితంగా అలంకారాలు ప్రయోగించారు. ఇందలి ప్రధాన పాత్రలు మన కంటితడి పెట్టిస్తాయి. అంటే రచనలో రాసాద్ర్ద్హత ఉంది. ...ప్రో || ముదిగొండ శివప్రసాద్. చారిత్రక నవలా చక్రవర్తి.© 2017,www.logili.com All Rights Reserved.