చిత్తానికెక్కడ చింతఉండదో
శిరస్సు శిఖారనికేసి ఎక్కడ చూస్తుందో
స్వేఛ్చ జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అంతరంగిక సంకుచిత బేధాభిప్రాయాలతో
ప్రపంచమెక్కడ ముక్కచెక్కలై ఖండించబడదో
సత్యసంధతనుండి ఎక్కడ పలుకులు పుట్టుకోస్తాయో
శ్రమజీవులెక్కడ తమపూర్ణ హస్తాలను
కలిపి ముందుకు సాగిపోతారో
ఎక్కడ వివేకమైన నిర్మలధార నిరాశామయమైనా
ఎడారిలో దారితప్పి మాయమైపోదో
నిత్య నూతన సువిశాల చేతనా చింతన వైపుగా
నన్ను నువ్వెక్కడ ముందుకు నడిపిస్తూ వుంటావో
ఆ స్వాతంత్ర్య స్వర్గం కనుగోనేలా
నా దేశ ప్రజలను జాగృతపరుచు ప్రభు!
-ఎం.సి. ఆంజనేయులు.
చిత్తానికెక్కడ చింతఉండదో శిరస్సు శిఖారనికేసి ఎక్కడ చూస్తుందో స్వేఛ్చ జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అంతరంగిక సంకుచిత బేధాభిప్రాయాలతో ప్రపంచమెక్కడ ముక్కచెక్కలై ఖండించబడదో సత్యసంధతనుండి ఎక్కడ పలుకులు పుట్టుకోస్తాయో శ్రమజీవులెక్కడ తమపూర్ణ హస్తాలను కలిపి ముందుకు సాగిపోతారో ఎక్కడ వివేకమైన నిర్మలధార నిరాశామయమైనా ఎడారిలో దారితప్పి మాయమైపోదో నిత్య నూతన సువిశాల చేతనా చింతన వైపుగా నన్ను నువ్వెక్కడ ముందుకు నడిపిస్తూ వుంటావో ఆ స్వాతంత్ర్య స్వర్గం కనుగోనేలా నా దేశ ప్రజలను జాగృతపరుచు ప్రభు! -ఎం.సి. ఆంజనేయులు.© 2017,www.logili.com All Rights Reserved.