జ్ఞానపకాలలో దాగిన ఈ తొవ్వముచ్చట్లు జీవిత క్షేత్రానుభవాలు. కళాసాహిత్య సామాజిక రంగాల్లో మూస పొరలను చీల్చుకుని తెలుగు సమాజం లోకి చేసిన యాత్రానుభవాలు. memoirs/ travelogues కలగలసిన వినూత్న ప్రక్రియ. ఈ అనుభవాలన్నీ యదార్ధం. చూసిన చూపు కొత్తది. నడియాడిన తొవ్వలూ కొత్తవే. ఈ అక్షరాలలో తారాడే మనుషులకు రక్తమాంసాల చిరునామా ఉంది. వీరిలో కొంతమంది మన మధ్య ఉండేవారు. మరి కొంతమంది ఇంకా ఉన్నారు. విగతులైనప్పటికీ వారి జ్ఞాపకాలను సజీవం చేస్తాయి ఈ రచనలు. ఒక అవసరరీత్యా తవ్వి వడబోసిన ముచ్చట్లివి. సహజ న్యాయానికి పెద్దపీట. సమాజ చలనానికి ప్రేరణ. సృజనాత్మకత రచనా లోకంలో వీచే అచ్చ తెలుగు తాజా పరిమళాలివి. పుస్తకం చదివిన తరువాత ఈ యాత్రలో మనము లేనందుకు, అయన చెప్పిన మనుషులను కలవలేకపోయినందుకు కొంత భాదపడకమానము.
జ్ఞానపకాలలో దాగిన ఈ తొవ్వముచ్చట్లు జీవిత క్షేత్రానుభవాలు. కళాసాహిత్య సామాజిక రంగాల్లో మూస పొరలను చీల్చుకుని తెలుగు సమాజం లోకి చేసిన యాత్రానుభవాలు. memoirs/ travelogues కలగలసిన వినూత్న ప్రక్రియ. ఈ అనుభవాలన్నీ యదార్ధం. చూసిన చూపు కొత్తది. నడియాడిన తొవ్వలూ కొత్తవే. ఈ అక్షరాలలో తారాడే మనుషులకు రక్తమాంసాల చిరునామా ఉంది. వీరిలో కొంతమంది మన మధ్య ఉండేవారు. మరి కొంతమంది ఇంకా ఉన్నారు. విగతులైనప్పటికీ వారి జ్ఞాపకాలను సజీవం చేస్తాయి ఈ రచనలు. ఒక అవసరరీత్యా తవ్వి వడబోసిన ముచ్చట్లివి. సహజ న్యాయానికి పెద్దపీట. సమాజ చలనానికి ప్రేరణ. సృజనాత్మకత రచనా లోకంలో వీచే అచ్చ తెలుగు తాజా పరిమళాలివి. పుస్తకం చదివిన తరువాత ఈ యాత్రలో మనము లేనందుకు, అయన చెప్పిన మనుషులను కలవలేకపోయినందుకు కొంత భాదపడకమానము.© 2017,www.logili.com All Rights Reserved.