నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలకి పదులు తీసి మొక్కలు నాటిన ప్రథమ స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలు భారత జాతికి సదా ప్రాతఃస్మరణీయాలు వారి చరిత్ర ప్రతి భారతీయుడికి ఆదర్శ ప్రాయమై, మార్గదర్శకమై దేశ భక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. ఇందులో
. ఝాన్సీ లక్ష్మిభాయి
. శ్రీమంత్ ధుంధూపంత్ నానాసాహెబ్
. జోరాపూర్ రాజా
. వీర మరాఠా తాంతియా తోపే
. "బీహార్ కేసరి'' కున్వర్ సింగ్
. మౌల్వి అహ్మదుల్లాషా
. శ్రీరావు తులసిరావు
. బేగం హజరత్ మహల్
. రాజా భక్తవర్ సింగ్
. రెండవ భాహుదుర్ షా
. హుకుం చంద్ జెయిన్
. ఫిరోజ్ షా
. మంగళ్ పాండే.
వంటి ఎందరో నాయకుల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-తుర్లపాటి కుటుంబరావు.
నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలకి పదులు తీసి మొక్కలు నాటిన ప్రథమ స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలు భారత జాతికి సదా ప్రాతఃస్మరణీయాలు వారి చరిత్ర ప్రతి భారతీయుడికి ఆదర్శ ప్రాయమై, మార్గదర్శకమై దేశ భక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం. ఇందులో . ఝాన్సీ లక్ష్మిభాయి . శ్రీమంత్ ధుంధూపంత్ నానాసాహెబ్ . జోరాపూర్ రాజా . వీర మరాఠా తాంతియా తోపే . "బీహార్ కేసరి'' కున్వర్ సింగ్ . మౌల్వి అహ్మదుల్లాషా . శ్రీరావు తులసిరావు . బేగం హజరత్ మహల్ . రాజా భక్తవర్ సింగ్ . రెండవ భాహుదుర్ షా . హుకుం చంద్ జెయిన్ . ఫిరోజ్ షా . మంగళ్ పాండే. వంటి ఎందరో నాయకుల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -తుర్లపాటి కుటుంబరావు.© 2017,www.logili.com All Rights Reserved.