ఒడియా భాషలో ప్రముఖ రచయిత్రి డా|| ప్రతిభారాయ్ రచించిన కథలు "ఉల్లంఘన" పేరుతో ప్రచురింపబడి ప్రసిద్ధి పొందాయి. సాటి మనిషిని గౌరవించమని, మనుషుల మధ్య ప్రేమానుబంధాలే నైతిక విలువలను పెంపొందిస్తాయనే సందేశాన్ని ఇచ్చే ఈ కథల్ని మానవీయ విలువలకి మణిదర్పణలు. మానవ అంతరంగ చిత్రణకి లలితమైన వ్యాఖ్యానాలు. ఈ 21 కథల సమహారం భారతీయ సంస్కృతిలో భాగమైన ఒరియా సంస్కృతి పరిమళాలను వెదజల్లుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాద్ వారి ఉత్తమ గ్రంథ సాహితి పురస్కారాన్ని పొందిన రచయిత్రి డా|| తుర్లపాటి రాజేశ్వరి ఈ కధాసంపుటి ని తెలుగులోకి అనువాదం చేసారు.